View

"Happy Ending" Release Date Confirmed

Thursday,January11th,2024, 04:12 PM

Yash Puri has gained fame as a talented young hero with movies like "Cheppalani Vundi", "Alanti Sitralu", "Shaakunthalam". He is now coming enthrall audience with"Happy Ending". Apoorva Rao acted as the heroine in this film. The film is jointly produced by Hams Tech Films and Silly Monk Studios. The film is produced by Yogesh Kumar, Sanjay Reddy, Anil Pallala while it is helmed by Kaushik Bhimidi. "Happy Ending" is all set to hit theaters on February 2. The poster released for the release date announcement is interesting and impressive.


The movie "Happy Ending" is creating interest in the audience from the first look poster. The lyrical songs released from this movie 'Ori Pillagada' and 'Nagumomu' became chartbusters. Happy Ending is a unique love story.


Cast - Ajay Ghosh, Vishnu, Jhansi, Anita Chaudhary, Harsh Roshan, Jiya Sharma, Vamsi Nekkanti, KMM Mani, Kamal Tumu, Shweta etc.


Technical team
Music - Ravi Nidamarthi
Cinematography- Ashok Seepalli
Editor - Pradeep R Moram
Screenplay - Nagasai
Line Producer – Prasad Billakurthy
PRO - GSK Media
Executive Producer - Kiran Ramanujam
Producers - Yogesh Kumar, Sanjay Reddy, Anil Pallala
Story Direction - Kaushik Bhimidi

 

ఫిబ్రవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "హ్యాపీ ఎండింగ్"


"చెప్పాలని ఉంది", "అలాంటి సిత్రాలు", "శాకుంతలం" వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రివీల్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.


"హ్యాపీ ఎండింగ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ 'ఓరి పిల్లగాడ...', 'నగుమోము...' ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా "హ్యాపీ ఎండింగ్" సినిమా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.


నటీనటులు - అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్ రోషన్, జియ శర్మ, వంశీ నెక్కంటి, కేఎంఎమ్ మణి, కమల్ తుము, శ్వేత తదితరులు


టెక్నికల్ టీమ్
సంగీతం - రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి
ఎడిటర్ - ప్రదీప్ ఆర్ మోరమ్
స్క్రీన్ ప్లే - నాగసాయి
లైన్ ప్రొడ్యూసర్ - ప్రసాద్ బిల్లకుర్తి
పీఆర్వో - జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ రామానుజం
ప్రొడ్యూసర్స్ - యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
స్టోరీ డైరెక్షన్ - కౌశిక్ భీమిడి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !