View

'Evadu Manodu' Launched from "Prema Katha"

Saturday,November04th,2023, 01:18 PM

The upcoming movie Prema Katha starring Kishore KSD and Diya Sithepalli is jointly produced by Tonga Productions LLP and Cine Valley Movies. Producers are Vijay Mattapalli, Sushil Vajpilly and Singanamala Kalyan. Upender Goud Erra is acting as co-producer. Directed by Sivashakti Reddy D. Hero Anand Deverakonda released the first lyrical song 'Evadu Manodu' from the movie "Premakatha". Anand Deverakonda expressed his best wishes to the team that it will become a chartbuster after hearing the song.


Music director Radhan composed the song 'Evadu Manodu.' while Rambabu Gosala provided the lyrics. This song is brilliantly sung by CV Santhosh. It is an impressive song with powerful lyrics and striking tune.


Director Sivashakti Reddy D is making this movie to appeal to today's young audience with a diverse love story. The movie "Prema Katha", which is currently in the final stages of shooting, is going to be released in theaters soon.


Actors
Kishore KSD, Diya Sitepalli, Raj Thirandasu, Vinay Mahadev, Netra Sadhu etc.


Technical team
DVP - Vasu Pendem
Music - Radhan
Editor - Alayam Anil
Art Director - Veera Murali
Costumes - Shivani Erra
Executive Producer - Giri Pinninti
Line Producers - E. Srinivas Goud, M. Hanumanth Reddy, Chandu Kodurupaka
Lyrics - Krishna Chaitanya, Rambabu Gosala, Krishna Kant
Banners - Tonga Productions LLP, Cine Valley Movies
Producers - Vijay Mattapalli, Sushil Vajapilly, Singanamala Kalyan
Co Producer - Upender Goud Erra
PRO - GSK Media
Written and Directed by - Sivashakti Reddy D

 

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా "ప్రేమకథ" సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఎవడు మనోడు..' రిలీజ్


కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ప్రేమకథ". ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు. "ప్రేమకథ" సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఎవడు మనోడు...'ను హీరో ఆనంద్ దేవరకొండ రిలీజ్ చేశారు. పాట వినగానే ఆకట్టుకుందని, ఈ సాంగ్ ఛాట్ బస్టర్ కావాలని తన బెస్ట్ విశెస్ అందించారు ఆనంద్ దేవరకొండ.


'ఎవడు మనోడు...' పాటను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కంపోజ్ చేయగా..రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సీవీ సంతోష్ పాడారు. 'ఎవడు మనోడు, ఎవడు పగోడు ..కాలం ఆడుతుంది చూడు వింత చెడుగుడు. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు..కత్తి దూస్తు ఉంది చూడు పంతమిప్పుడు..' అంటూ అగ్రిసెవ్ కంపోజిషన్ తో...రివేంజ్ మోడ్ లో సాగుతూ ఆకట్టుకుంటోందీ పాట.


వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు శివశక్తి రెడ్ డీ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న "ప్రేమకథ" చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


నటీనటులు
కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు


టెక్నికల్ టీమ్
డీవోపీ - వాసు పెండెం
మ్యూజిక్ - రధన్
ఎడిటర్ - ఆలయం అనిల్
ఆర్ట్ డైరెక్టర్ - వీర మురళి
కాస్ట్యూమ్స్ - శివాని ఎర్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - గిరి పిన్నింటి
లైన్ ప్రొడ్యూసర్స్ - ఈ. శ్రీనివాస్ గౌడ్, ఎం.హనుమంత్ రెడ్డి, చందు కొదురుపాక
లిరిక్స్ - కృష్ణ చైతన్య, రాంబాబు గోసాల, కృష్ణ కాంత్
బ్యానర్స్ - టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్
నిర్మాతలు - విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్
కో ప్రొడ్యూసర్ - ఉపేందర్ గౌడ్ ఎర్ర
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం - శివశక్తి రెడ్ డీ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !