View

First Lyrical Song released from LoveMouli

Friday,September15th,2023, 03:05 PM

From the movie LoveMouli , a crazy song titled "Andhaalu Chadhive Kallakainaaa" has been released, featuring the talented actor Navdeep. Directed by Naira, Prashanth Reddy Tatikonda is producing it under the Banners of Nyra Creations. Navdeep's new look in the film has already caught the audience's attention. With his rugged appearance and a traveler's vibe, he makes a striking entry on a bike in the newly released song "Andhaalu Chadhive Kallakainaaa " This song, sung by Anil Krishna with lyrics by Anantha Sri Ram Katchi, is creating quite a buzz. Govind Vasantha, the music director, has made an entry into this film with some fresh compositions.


Navdeep is putting in a lot of effort to redefine himself in Love Mauli as Navdeep 2.0. He surprises everyone with a completely new makeover, sporting long hair and a rugged beard. The film was shot in picturesque locations in Meghalaya, and it marks the first Indian film to be shot at these breathtaking places.


Cast: Navdeep, Pankhuri Grashanth Reddy Tatikonda
Director: Naira
Producers: Prashanth Reddy Tatikonda
Music Director: Govind Vasantha
Cinematography: Naira
Cinematography : Avaneendra
Editor: Naira
PRO : EluruSreenu , Madhuri Madhu

 

లవ్ మౌళి మూవీ నుంచి అందాలు చదివే కళ్ళకైనా అనే క్రేజీ సాంగ్ విడుదల


టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజులు తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి థ ఏoథమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్ ను రిలీజ్ చేశారు. "అందాలు చదివే కళ్లకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా.. " అంటూ సాగే పాటలో.. నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గోవింద వసంత మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచి లిరిక్స్ రాశారు. అనిల్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా ఈ చిత్రం నిలిచింది. అలాగే థాయ్ కుడెం బ్రిడ్జి షూట్ చేశారు. తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


నటీనటులు: నవదీప్ ,పంఖురి గిద్వానీ, మిర్చి హేమంత్
దర్శకులు : అవనీంద్ర
నిర్మాతలు: తాటికొండ ప్రశాంత్
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: అవనీంద్ర
ఎడిటర్ : అవనీంద్ర
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !