View

Vijay Deverakonda shared kushi to 100 families

Friday,September15th,2023, 03:31 PM

Hero Vijay Deverakonda shared his happiness with the fans who made the movie "Kushi" a huge success. 100 lucky families selected to share Kushi's happiness were given checks worth Rs. 1 lakh. The families receiving these checks hugged Vijay in excitement. Hero Vijay Devarakonda, director Shiva Nirvana, producers Naveen Yerneni and Y Ravi Shankar of Myth Movie Makers participated in this event held in Hyderabad. On this occasion...


Producer Y Ravi Shankar said - You know how happy the success of the movie Kushi has been for all of us. The film has become so successful because of your support. We are happy that Vijay has taken this initiative to share our happiness with you. Our production is in such a good position because of the love given by the audience and fans. It is a Good concept of Vijay to giving back to them. I hope the rest of the industry will follow same.


Producer Naveen Yerneni said - Our Kushi has become a super hit with gross collections exceeding 100 crore rupees. We thank the audience and fans for such a good success. I am happy that Vijay started with our movie to try to help 100 people. This is a step to encourage everyone to do such good deeds.


Director Shiva Nirvana said - In these two years that I traveled with Vijay, the fans showed me some of the love they showed to him. Thanks to the fans for making Kushi such a huge success. I am happy that Vijay is starting an effort to share our love with 100 of you through my film. They selected not only from Telugu states but also from Tamil Nadu, Karnataka and South States. Because our movie got good response from all places in South. There is one thing that I have been impressed with from Vijay. Success or failure, Vijay will be the same. He stands by his word. In any case, Vijay's effort is not flawed. We sincerely hope that this One lakh Check will serve your needs and bring happiness to all of you.


Hero Vijay Devarakonda said - I want to do many good programs for you who are showing me so much love. Because I too once thought that it would be nice if someone helped us like this. During my study days, all my friends went on vacation, I used to stay at home because I didn't want to bother my parents by asking for money. Then I used to think how my friends are enjoying the tour. It would be nice if someone could give some money in such a need while struggling for the engineering fees of my brother. But I didn't want to ask anyone. Having crossed all that and reached this level as a family. Being able to help you today is my personal wish. After receiving this lakh rupees, if you feel a little happy and feel less stress and feel happy, that will satisfy me. I am happy if this little help is useful for you. Don't thank me. I'm Just sharing my love with you. Last time few youngsters were sent on a tour. Since the announcement of this program, more than 50 thousand applications have been received. But we can only do it for 100 people. Every year I help others. As long as I am strong, I will continue to support you as long as I do films. Thank you for the love you show me.

 

"ఖుషి" హ్యాపీనెస్ షేరింగ్ - 100 లక్కీ ఫ్యామిలీస్ కు లక్ష రూపాయల చొప్పున చెక్స్ అందించిన హీరో విజయ్ దేవరకొండ


"ఖుషి" సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్ కు లక్ష రూపాయల చొప్పున చెక్స్ అందించారు. ఈ చెక్స్ అందుకుంటున్న ఫ్యామిలీస్ ఉద్వేగానికి లోనై విజయ్ ను హగ్ చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...


నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ - ఖుషి సినిమా సక్సెస్ మా అందరికీ ఎంత ఖుషిని పంచిందో మీకు తెలుసు. మీ అందరి ఆదరణ వల్లే సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. మా సంతోషాన్ని మీతో కూడా పంచుకునేందుకు విజయ్ గారు ఈ ఇనిషేటివ్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఆడియెన్స్, అభిమానులు ఇచ్చిన ప్రేమ వల్లే మా సంస్థ ఇంత మంచి పొజిషన్ లో ఉంది. వారికి తిరిగి ఇవ్వడం అనే గుడ్ కాన్సెప్ట్ విజయ్ తీసుకురావడం బాగుంది. ఇండస్ట్రీలోని మిగతా వారు కూడా ఇలాంటి అడుగు వేస్తారని ఆశిస్తున్నాను. అన్నారు.


నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - మా ఖుషి సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దాటి సూపర్ హిట్ అయ్యింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ కు థాంక్స్ చెబుతున్నాం. 100 మందికి హెల్ప్ చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి పనులు చేసేందుకు అందరినీ ఎంకరేజ్ చేసే స్టెప్ ఇది. అన్నారు.


దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - విజయ్ తో నేను ట్రావెల్ చేసిన ఈ రెండేళ్లలో ఫ్యాన్స్ ఆయన మీద చూపించిన ప్రేమలో కొంత నాపైనా చూపించారు. ఖుషిని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అభిమానులకు థాంక్స్. మీలో 100మందికి మా లవ్ షేర్ చేయాలనే ప్రయత్నం నా సినిమా ద్వారా విజయ్ మొదలుపెట్టడం హ్యాపీగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మా మూవీకి సౌత్ లో అన్ని ప్లేసెస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ నుంచి నేను ఇన్స్ పైర్ అయిన విషయం ఒకటుంది. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా విజయ్ ఒకేలా ఉంటాడు. ఇచ్చిన మాట మీద నిలబడతాడు. ఎలాంటి సందర్భంలోనైనా విజయ్ ప్రయత్నంలో లోపం ఉండదు. మీరు కూడా ఆయన్ను చూసి ఇన్స్ పైర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ వన్ లాక్ చెక్ మీ అవసరాలకు ఉపయోగపడి మీ అందరికీ ఖుషి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.


హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు  చేయాలని ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్  చేస్తే బాగుండు అని అనుకున్న వాడినే. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా వెకేషన్ వెళ్తే నేను డబ్బులు ఇంట్లో అడగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉండిపోయేవాడిని. అప్పుడు మా ఫ్రెండ్స్ టూర్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచించేవాడిని. తమ్ముడి ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బందిపడుతున్నప్పుడు అలాంటి అవసరంలో ఎవరైనా కొంత డబ్బు ఇస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఒక ఫ్యామిలీగా ఈ స్థాయికి చేరుకున్నా. ఇవాళ మీకు ఈ హెల్ప్ చేయగలుగుతున్నా అంటే అది నా పర్సనల్ కోరిక. ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత కొంచెం సంతోషం కలిగి ఒత్తిడి తగ్గి, బలాన్నిచ్చి మీకు ఆనందంగా అనిపిస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే నాకు హ్యాపీ. నాకు థ్యాంక్స్ చెప్పకండి. మీతో నా ప్రేమను షేర్ చేసుకుంటున్నా అంతే. లాస్ట్ టైమ్ కొంతమంది పిల్లల్ని టూర్ కు పంపించా. ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పటి నుంచి 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే 100 మందికి మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రతి ఇయర్ ఇంకొందరికి హెల్ప్ చేస్తా. ఇలా నేను స్ట్రాంగ్ గా ఉన్నంతవరకు, నేను సినిమాలు చేస్తున్నంతకాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !