View

Song Released from "Sharathulu Varthisthay" 

Monday,February19th,2024, 02:42 PM

"Sharathulu Varthisthay," starring Chaitanya Rao and Bhoomi Shetty, is directed by Kumaraswamy (Akshara) and produced by Nagarjuna Samala, Srish Kumar Gunda, and Dr. Krishnakanth Chittajallu under the Star Light Studios banner. The movie is gearing up for a theatrical release soon. Today, the song 'Kalam Supula Galamra' from this film was released by the famous music director and Oscar winner MM Keeravani. On this occasion,


Music director MM Keeravani said, "Goreti Venkanna provided the lyrics for the song 'Kalam Supula Galamra' in the movie 'Sharathulu Varthisthay,' while Ram Miryala sang it. My friend Arun Chiluveru composed the music. All the best to Arun and the team. With Chaitanya as the hero and directed by Kumaraswamy, I hope the audience will watch 'Sharathulu Varthisthay' and make it a success without any conditions."


Mamidi Harikrishna said, "This is the first film produced by Star Light Studios. Although the producers are NRIs, they have entered Tollywood with a passion for movies. It is a good middle-class family drama. Even though the film is set against the backdrop of Karimnagar, the story's emotion is universal and connects with everyone. 'Sharathulu Varthisthay' revolves around developments in human relationships. Keeravani won the Oscar award with the film RRR and elevated the prestige of Indian cinema. We are happy to release the song 'Kalam Supula Galamra' from our movie today through his hands. We thank Keeravani on behalf of our team."


Hero Chaitanya Rao said, "We feel honored to release the song 'Kalam Supula Galamra..' from our movie 'Sharathulu Vartisai' through Keeravani. We thank him on behalf of our team. Goreti Venkanna has provided excellent lyrics for this song. Ram Miryala sang it beautifully. The tune given by Arun will surely reach the audience. We are soon going to release 'Sharathulu Vartisai' in theatres. We hope you all enjoy our movie."


Director Kumaraswamy said, "Music is what gives me relief as a director in this stressful world. Out of the ten songs I listen to every day, four are Keeravani's songs. We are grateful to Keeravani for taking his valuable time to release the song 'Kalam Supula Galamra..' from our movie 'Sharathulu Varthisthay' Goreti Venkanna's lyrics, Arun Chiluveru's composition, and Ram Miryala's singing will impress you. Listen to this song and share it with your friends."


Goreti Venkanna wrote the lyrics for the song 'Kalam Supula Galamra.' while Arun Chiluveru composed the music, and Ram Miryala sang it. The song goes, "Kalam supula galamra, this is the melamu tala of Kavvanchiteti."


Cast:
Chaitanya Rao, Bhoomi Shetty, Nanda Kishore, Santhosh Yadav, Devaraj Palamuru, Padmavati, Venky Monkey, Shiva Kalyan, Mallesh Balast, Seetha Mahalakshmi, Peddinti Ashok Kumar, Sujatha, and others.


Technical Team:
- Art Director: Gandhi Nadikudikar
- Editing: CH Vamsi Krishna, Gajjala Rakshit Kumar
- Cinematography: Praveen Vanamali, Shekhar Pochampally
- Background Music: Prince Henry
- Music: Arun Chiluveru, Saresh Bobbili (Twelve Gunjala)
- Dialogues: Peddinti Ashok Kumar
- Executive Producers: Rajesh Swarna, Sampath Bhimari, Aswatthama
- PRO: GSK Media
- Banner: Star Light Studios Pvt
- Producers: Srilatha, Nagarjuna Samala, Sharada, Srish Kumar Gunda, Vijaya, Dr. Krishnakanth Chittajallu
- Written Direction: Kumaraswamy (Akshara)


ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత à°Žà°‚à°Žà°‚ కీరవాణి చేతుల మీదుగా చైతన్య రావ్ "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమా నుంచి 'కాలం సూపుల గాలంరా..' లిరికల్ సాంగ్ రిలీజ్


చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌à°°‌) à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°ˆ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌à°²‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌à°œ‌ల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ à°ˆ సినిమా నుంచి 'కాలం సూపుల గాలంరా..' లిరికల్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత à°Žà°‚à°Žà°‚ కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. à°ˆ సందర్భంగా...


సంగీత దర్శకుడు à°Žà°‚à°Žà°‚ కీరవాణి మాట్లాడుతూ - "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాలో 'కాలం సూపుల గాలంరా..' పాటకు గోరేటి వెంకన్న సాహిత్యాన్ని అందించగా రామ్ మిర్యాల పాడాడు.  à°¸à±à°¨à±‡à°¹à°¿à°¤à±à°¡à± అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు. ఆల్ ది బెస్ట్ అరుణ్ అండ్ టీమ్. చైతన్య హీరోగా కుమారస్వామి దర్శకత్వం వహించిన "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాను షరతులు పెట్టకుండా ఆడియెన్స్ చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - స్టార్ లైట్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ప్రొడ్యూసర్స్ ఎన్ఆర్ఐలు అయినా సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదొక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా. కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉన్నా కథలోని ఎమోషన్ యూనివర్సల్ à°—à°¾ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మానవ సంబంధాల్లో వస్తున్న పరిణామాల చుట్టూ "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" à°•à°¥ సాగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ గెల్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచారు కీరవాణి గారు. ఆయన చేతుల మీదుగా ఇవాళ మా సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' పాటను రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా టీమ్ తరుపున కీరవాణి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.


హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - కీరవాణి గారు మా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' పాట రిలీజ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఆయనకు మా టీమ్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. à°ˆ పాటకు గోరేటి వెంకన్న గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల అంతే గొప్పగా పాడారు. అరుణ్ ఇచ్చిన ట్యూన్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతుంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" రిలీజ్ చేయబోతున్నాం. మీరంతా మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ - à°ˆ ఒత్తిడి ప్రపంచంలో దర్శకుడిగా నాకు రిలీఫ్ ఇచ్చేది సంగీతమే. నేను రోజూ వినే పది పాటల్లో నాలుగు కీరవాణి గారివే ఉంటాయి. ఆయన విలువైన సమయాన్ని కేటాయించి మా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' పాట రిలీజ్ చేసినందుకు కీరవాణి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. à°ˆ పాటకు గోరేటి వెంకన్న సాహిత్యం, అరుణ్ చిలువేరు కంపోజిషన్, రామ్ మిర్యాల పాడిన విధానం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. à°ˆ పాట వినండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అన్నారు.


'కాలం సూపుల గాలంరా..' పాటకు గోరేటి వెంకన్న లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. రామ్ మిర్యాల పాడారు. 'కాలం సూపుల గాలంరా ఇది కవ్వించేటి మేళము తాళము..మంటిని మింటిని వేళము వేసేటి అంగడి ఆటరా..కాసుల కట్టల ఆశరా ఇది కాటికి పోయిన ఇడువదు ఒడువదు దోసిలికందదు దప్పిక తీరదు ఎండమావిరా కొండలమీది సుక్కల పందిరి అందేదెన్నడు సోదరా హద్దులు లేని ఆకాశానికి అంచులు వెతకకురా ' అంటూ సగటు మనిషి జీవితానికి, అతని భావోద్వేగాలకు అద్దం పట్టేలా సాగుతుందీ పాట.


నటీనటులు -
చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు


టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ - పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ - శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం - కుమారస్వామి (అక్షర)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !