View

Fantastic Response for Yashoda Teaser

Friday,September09th,2022, 03:31 PM

Popular Actress Samantha's much awaited film 'Yashoda' teaser released today. Directed by Hari - Harish, Senior Producer Sivalenka Krishna Prasad has bankrolled this film under Sridevi Movies banner. Renowned Actors Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj are noted to play key roles in the film.
The exciting teaser unveiled Samantha struggling to eat, sleep and survive amidst chaotic situations. Playing the role of a Pregnant woman, she's seen 'doing the don'ts' suggested by the lady doctor. Why is she struggling to live? What is she striving to unfold? That is the mystery that shall be revealed in the film says producer Sivalenka Krishna Prasad.


While Unni Mukundan is seen playing a handsome doctor role, the teaser looks very promising with great content & production quality.


Made on a lavish budget, the visuals look rich, and the locations are engaging. Mani Sharma's background score elevated the visuals and technically it looks topnotch.


Speaking on the occasion, Producer Sivalenka Krishna Prasad says "Our Teaser has received fantastic response all over the country, in all languages. It's the first 'Teaser' to be screened in 1800+ theatres across the nation. We've experienced phenomenal applause in theatres and social media. Extremely glad to hear appreciation about Samantha's performance and production values. Samantha put her blood & sweat to make this an uncompromised edge-of-the-seat action thriller. Story itself stands out and the thrilling visuals in the teaser are just glimpses of the excitement you'll experience watching the movie. We haven't left any stone unturned to maintain the technical values and made the film on a lavish budget in 100 days. Dubbing work is almost done, VFX and Rerecording work are in process . Amidst this positive response, we're planning to release it in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi grandly. Stay tuned for the release date announcement coming soon"


Besides Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma and others are playing major roles.


Music: Manisharma,
Dialogues: Pulagam Chinnarayana, Dr. Challa Bhagyalaxmi
Lyrics: Chandrabose, Ramajogiah Sastry
Creative Director: Hemambar Jasthi
Camera: M. Sukumar
Art: Ashok
Fights: Venkat, Yanick Ben
Editor: Marthand. K. Venkatesh
Line Producer: Vidya Sivalenka
Co-producer: Chinta Gopalakrishna Reddy
Direction: Hari - Harish
Producer: Sivalenka Krishna Prasad
Banner: Sridevi Movies



'యశోద' టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ - శివలెంక


టైమ్‌కు తినాలన్నారు...
ఆమె తినే పరిస్థితిలో లేదు.
బాగా నిద్రపోవాలన్నారు...
కానీ, ఆమెకు నిద్ర కరువైంది.
జాగ్రత్తగా నడవాలని చెప్పారు...
ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది.
దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు...
ఆమెకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.
సంతోషంగా నవ్వుతూ ఉండమన్నారు...
అయితే, ఆమె భయంతో కేకలు పెట్టింది.
చివరకు ఏమైంది? అనేది 'యశోద'లో చూడాలని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.


పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.


'యశోద'లో సమంత గర్భవతిగా కనిపించనున్నారని టీజర్ ద్వారా చెప్పారు. గర్భిణీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్ ఆమెకు చెబుతుంటే... అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేస్తున్నారు. టీజ‌ర్‌లో కంటెంట్ మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్‌పుట్ కూడా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లొకేషన్స్ అట్ట్రాక్ట్ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచింది. ఇందులో సమంత చాలా కొత్తగా కనిపించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ''జాతీయ స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. జాతీయ స్థాయిలో దాదాపు 1400లకు పైగా థియేటర్లలో టీజర్ విడుదల చేశాం. సాధారణంగా థియేటర్లలో ట్రైలర్ విడుదల చేస్తారు... ఇన్ని థియేటర్లలో ఈ విధంగా టీజర్ విడుదల చేయడం ఇదే ప్రథమం. థియేటర్లలో, సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సమంత నటన, చిత్ర నిర్మాణ విలువల గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. సమంత ఎంతో అకింత భావంతో యాక్షన్ సీన్స్ చేశారు. ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్. కథా పరంగా ఇంత వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది. టీజ‌ర్‌కు మించిన థ్రిల్ థియేటర్లలో ఇస్తుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని చెప్పారు.


సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి - హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

responsive web development company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !