View

మహేష్, రామ్... ఈ ఇద్దరికీ విలన్ ఒక్కరేనా?

Wednesday,April09th,2014, 07:31 AM

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు, 'లెజెండ్' చిత్రంలో ఫుల్ లెంగ్త్ విలన్ గా నటించారు. అతని నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. బాలకృష్ణలాంటి సీనియర్ హీరోకి పవర్ ఫుల్ ప్రత్యర్ధి గా నటించిన జగపతిబాబును తాము హీరోగా నటిస్తున్న సినిమాల్లో విలన్ గా నటింపజేయాలని కుర్ర హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారట. ఇక దర్శకులు అయితే జగపతిబాబును మైండ్ లో పెట్టుకుని పాత్రలు క్రియేట్ చేస్తున్నారని సమాచారమ్. ప్రస్తుతం జగపతిబాబును రెండు మంచి అవకాశాలు వరించాయని తెలుస్తోంది.

జగపతిబాబు 'పండుగ... చేస్కుంటాడా...'
రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'పండుగ చేస్కో'. ఈ చిత్రంలోని విలన్ పాత్రకు జగపతిబాబును తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవలే జగపతిబాబును అప్రోచ్ అయ్యి కథ, విలన్ పాత్ర తీరుతెన్నులు వివరించాడట డైరెక్టర్ గోపీచంద్. కథ విన్న వెంటనే జగపతిబాబు చాలా ఎగ్జయిట్ అయ్యారని తెలుస్తోంది. కానీ ఇంకా ఈ చిత్రానికి జగపతిబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. చర్చల దిశలో ఈ సినిమా ఉందని వినికిడి.

మహేష్ కి జగపతిబాబు విలన్ అవుతాడా
ఇక మరో అవకాశం మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో à°“ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాలోని విలన్ పాత్రకు జగపతిబాబును తీసుకోవాలనుకుంటున్నారట డైరెక్టర్ కొరటాల శివ. జగపతిబాబును ఎలాగైనా ఒప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారట శివ. యుటివి మోషన్ పిక్చర్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ  బడ్జెట్ తో à°ˆ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

సో... à°ˆ  రెండు సినిమాల్లో నటించడానికి జగపతిబాబు అంగీకరిస్తే,అతని కెరియర్ మరో మలుపు తీసుకోవడం ఖాయం. విలన్ à°—à°¾ జగపతిబాబు పలు సినిమాలు చేసే అవకాశముంది. మరి జగపతిబాబు డెసిషన్ à°ˆ రెండు చిత్రాల విషయంలో ఎలా ఉంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !