View

మూడు ద‌శాబ్దాల‌ 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి'

Wednesday,May06th,2020, 06:17 AM

బ్లాక్‌à°¬‌స్ట‌ర్లు ఎన్నో à°µ‌స్తాయి కానీ, à°œ‌à°¨‌రేష‌న్లు మారినా à°Žà°µ‌ర్‌గ్రీన్‌à°—à°¾ ఉండే బ్లాక్‌à°¬‌స్ట‌ర్ల లిస్ట్‌లో à°«‌స్ట్ ఉండే సినిమా 'à°œ‌à°—‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌à°°à°¿'. 1990 మే 9à°¨ అంటే à°¸‌రిగ్గా 30 ఏళ్ల క్రితం విడుద‌లైన à°† సినిమా తెలుగునాట సృష్టించిన ప్ర‌à°­à°‚à°œ‌నం ఎలాంటిదో à°µ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. à°† సినిమా విడుద‌లైన à°¸‌à°®‌యంలో ఉన్న‌వాళ్లంద‌à°°à°¿à°•à±€ అదొక à°®‌à°°‌పురాని అనుభ‌వం. à°† రోజుల్లో 'à°œ‌à°—‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌à°°à°¿' దృశ్య‌కావ్యాన్ని చూడ‌ని, చూడ‌లేక‌పోయిన తెలుగువాళ్ల‌ని వేళ్ల‌మీద లెక్కించ‌à°µ‌చ్చంటే అతిశ‌యోక్తి కాదు.


సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ సినిమా ఎలా పుట్టింది?
అశ్వినీద‌త్ గారికి ఏ నాటినుంచో ఎన్టీఆర్ గారి à°œ‌à°—‌దేక‌వీరుని à°•‌à°¥ లాంటి ఫాంట‌సీ సినిమా చిరంజీవి గారితో చేయాలనీ, అదీ à°¤‌ను ప్రేమ‌à°—à°¾ బావ అని పిలుచుకొనే రాఘ‌వేంద్ర‌రావు గారు మాత్ర‌మే తీయ‌à°—‌à°²‌à°°‌నీ à°—‌ట్టి à°¨‌మ్మ‌à°•à°‚ ఉండేద‌à°Ÿ‌. 'ఆఖ‌à°°à°¿ పోరాటం' à°¤‌ర్వాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు à°¦‌త్ గారు. ఆయ‌నకు క్లోజ్ ఫ్రెండ్ అయిన à°°‌à°š‌యిత‌, కో డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస à°š‌క్ర‌à°µ‌ర్తిని రాఘ‌వేంద్ర‌రావు గారితో తిరుమ‌à°² పంపించారు. à°¸‌రిగ్గా ఇద్ద‌రూ తిరుమ‌à°²‌పై ఉండ‌à°—à°¾ అశ్వినీద‌త్ గారి à°®‌à°¨‌సు తెలిసిన శ్రీ‌నివాస à°š‌క్ర‌à°µ‌ర్తి.. "దేవ‌à°•‌న్య భూమి మీద‌కు à°µ‌చ్చినప్పుడు ఆమె ఉంగ‌à°°à°‚ పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది" అని à°œ‌స్ట్ ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘ‌వేంద్ర‌రావు గారికి బాగా à°¨‌చ్చింది. à°¦‌త్ గారి à°•‌à°²‌కు à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉంది. ఆయ‌à°¨‌à°•à±€ à°¨‌చ్చింది.


à°®‌à°°à°¿ à°œ‌à°—‌దేకవీరుడికి జోడీగా అతిలోక‌సుంద‌à°°à°¿ à°Žà°µ‌రు? à°…à°‚à°¦‌à°°à°¿ à°®‌దిలో మెదిలిన పేరు ఒక్క‌టే. వైజ‌యంతీ ఆస్థాన నాయిక, వెండితెర దేవ‌à°¤‌.. శ్రీ‌దేవి! క్రేజీ కాంబినేష‌న్ సెట్ట‌యింది. దానికి à°¤‌గ్గ‌ట్టు à°•‌à°¥‌ను à°¤‌యారుచేయ‌డానికి వైజ‌యంతీ మూవీస్ ఆఫీసులో à°°‌à°š‌యిత‌à°² కుంభ‌మేళా ప్రారంభ‌మైంది. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ గారు, జంధ్యాల గారితో మొద‌లై à°¸‌త్య‌మూర్తి గారు, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు, à°¤‌మిళ à°°‌à°š‌యిత క్రేజీ మోహ‌న్ గారు.. ఇలా ఇంత‌మంది à°°‌à°š‌యిత‌à°² సైన్యం సిద్ధ‌మైంది.


అంతే కాదు.. చిరంజీవి గారు కూడా నెల రోజుల పాటు అక్క‌à°¡‌కు వెళ్లి à°•‌థా à°š‌ర్చ‌ల్లో పాల్గొని à°¤‌à°¨ à°¸‌à°²‌హాలు కూడా ఇచ్చేవారు. 'దేవ‌à°•‌న్య‌ను అతిలోక‌సుంద‌à°°à°¿à°—à°¾ చూపిస్తున్న‌ప్పుడు నేను కొంచెం మాసిన à°—‌డ్డంతో సామాన్య మాన‌వుని లుక్‌లో ఉంటేనే బాగుంటుంది, à°…à°‚à°¦‌రూ à°•‌నెక్ట‌వుతార‌'ని à°¸‌à°²‌హా ఇచ్చారు.
ఇంకోవైపు, బాంబేలో à°¤‌à°¨ కాస్ట్యూమ్స్  à°¤‌నే స్వ‌యంగా డిజైన్ చేసుకొని కుట్టించ‌à°¡à°‚ మొద‌లుపెట్టారు శ్రీ‌దేవి గారు.


ఇలా à°…à°‚à°¦‌రూ à°•‌à°²‌సి, à°¤‌à°® à°¸‌à°®‌ష్టి కృషితో à°ˆ à°…à°‚à°¦‌మైన à°šà°‚à°¦‌మామ à°•‌à°¥‌ని తెలుగు సినీ à°š‌రిత్ర‌లో à°®‌à°°‌చిపోలేని à°’à°• అద్భుత చిత్ర కావ్యంగా à°®‌à°²‌చారు. à°š‌రిత్ర‌ను సృష్టించిన à°ˆ సినిమా ఇంత ఈజీగా అయిపోయింద‌నుకుంటున్నారా?! లేదు మాన‌వా.. చాలా à°œ‌రిగాయి. మే 7à°µ తేదీ à°† విశేషాలు...


3 decades, 3 stories, 1 voice. How did it all start? Here’s the story behind a film that created history.


@KChiruTweets @Ragavendraraoba #Sridevi #Ilaiyaraaja
@VyjayanthiFilms
https://youtu.be/cwU2u6JkEMc
#VintageVyjayanthiAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !