View

ఉదయ్ కిరణ్ కి '6' లక్కీయా? అన్ లక్కీయా?

Monday,January06th,2014, 05:42 PM

విధి విచిత్రమైనది ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎలాంటి మలుపు తిప్పుతుందో ఊహించలేం. ఎలాంటి సినిమా నేపథ్యంలేని ఉదయ్ కిరణ్ ని 'చిత్రం' ద్వారా హీరోని చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మలి చిత్రం 'నువ్వు నేను' విజయంతో ఇక ఉదయ్ కి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని స్థాయిలో జీవితాన్ని మంచి మలుపు తిప్పేసింది. మనసంతా నువ్వే, శ్రీరామ్.. అంటూ వరుస అవకాశాలతో ఉదయ్ ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. అలా 2000 నుంచి 2002 వరకు ఉదయ్ కెరీర్ సాఫీగా సాగిపోయింది. 2003లో మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితా తో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక, వ్యక్తిగతంగా కూడా ఉదయ్ జీవితానికి విధి మంచి మలుపు ఇచ్చింది. ఉదయ్ కిరణ్ అదృష్టవంతుడని అందరూ అనుకున్నారు. కానీ, కమ్మని కల ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు.. ఊహించని ఓ మలుపుని ఇచ్చేసింది. చిరంజీవి ఇంటి అల్లుడు కాలేదు. ఉదయ్ ఏం చేశాడో బయటికి రాలేదు కానీ, చిరంజీవి కుటుంబం అతన్ని తమ ఇంటి అల్లుణ్ణి చేసుకోలేదు. ఉదయ్ కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతోందని ఈ విధంగా చిన్న ఉదాహరణ ఇచ్చింది విధి. కానీ, ఉదయ్ ఇదేం గ్రహించి ఉండడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడం, వచ్చినా అపజయాలపాలవ్వడం.. ఇలా ఉదయ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యంది. సరే.. వృత్తిపరంగా నిరాశ ఉన్నా విషితను పెళ్లి చేసుకోవడం ద్వారా అతను ఆనందంగా ఉన్నాడనే చాలామంది అనుకున్నారు. కానీ, కెరీర్ విషయంలో లోలోపల కుమిలిపోయాడని ఎవరూ ఊహించలేదు. మరి.. ఆ ఒత్తిడే ఉదయ్ ని ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? లేక కుటుంబపరంగా ఏమైనా బాధలున్నాయా? ఆర్థిక ఇబ్బందులున్నాయా? లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఉదయ్ జీవితానికి ఆ విధి ఇలాంటి ముగింపు ఇస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.
ఈ సందర్భంగా ఉదయ్ జీవితంతో '6' అంకెకి ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పాలి. ఆ అంకె ఉదయ్ కి లక్కీయా? అన్ లక్కీయా?

ఉదయ్ జీవితంలో చాలా విషయాలు '6'తో ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 26తో తనకి 33ఏళ్లు నిండుతాయి. పుట్టింది 6న కాకపోయినా తను పుట్టిన తేదీలో 6 ఉన్న విషయాన్ని విస్మరించలేం. అలాగే, ప్రస్తుతం తన వయసుని కూడితే వచ్చేది 6. విషతను ఉదయ్ పెళ్లి చేసుకున్నది అక్టోబర్ 24న. ఈ తేదీని కూడితే వచ్చేది 6. ఉదయ్ గత రెండేళ్లుగా ఉంటున్న ఇంటి ఫ్లాట్ నంబర్ 6. అంటే.. విషితను పెళ్లి చేసుకుని, ఓ ఇంటివాడైనది ఈ ఇంట్లోనే అనుకోవచ్చు. అతను వాడుతున్న కార్ నంబర్ 6. చివరికి చనిపోయినది కూడా 6నే. ఇలా ఉదయ్ జీవితాన్ని 6 వెంటాడిన విషయం మనకు అర్థమవుతోంది. తను పుట్టిన తేదీలో 6 ఉంది. చనిపోయిన తేదీ 6. మరి.. ఈ నంబర్ తనకు లక్కీయా? అన్ లక్కీ అనుకోవాలా?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !