View

నిర్మాతలను బాధపెట్టిన మహేష్ బాబు!

Tuesday,November24th,2015, 09:34 AM

హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొంతమంది హీరోలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడతారు. అలాంటి హీరోల్లో ముందు పేరు మహేష్ బాబుది. తను నటించిన '1' నేనొక్కడినే, 'ఆగడు' చిత్రాలు ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్నాయి. అయినా సరే ఈ చిత్రాలు నిర్మించిన నిర్మాతలు సేఫ్. ఎందుకంటే ఈ సినిమాలు మంచి బిజినెస్ అయ్యాయి. ఈ సినిమాలు పంపిణీ చేసిన పంపిణీదారులు కూడా పెద్దగా నష్టపోలేదనే వార్తలు ఉన్నాయి. తాజాగా 'శ్రీమంతుడు' చిత్రం ఆ చిత్ర నిర్మాతలకు, పంపిణీదారులకు ఎంత లాభాలు తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో మహేష్ బాబు డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.


అప్పుడెప్పుడో మహేష్ కి అశ్వనీదత్ అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. భవ్య క్రియేషన్స్ అధినేత భవ్య ఆనంద్ కూడా మహేష్ బాబుకు 8కోట్లు అడ్వాన్స్ ఇచ్చారనే వార్తలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి కథగానీ, డైరెక్టర్ గానీ ఒకే అవ్వలేదట. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పే పరిస్థితి లేదట.


ఈ నిర్మాతల దగ్గర్నుంచి కాకుండా హారిక, హాసిని మూవీస్ అధినేత రాధాకృష్ణ (చినబాబు) కూడా మహేష్ బాబుకి 10కోట్లు అడ్వాన్స్ కింద ఇచ్చారట. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశంలేదని తెలుసుకున్న ఈ నిర్మాత మహేష్ బాబు దగ్గర్నుంచి 10కోట్లు అడ్వాన్స్ తిరిగి తీసేసుకున్నారట. ఈ అడ్వాన్స్ మహేష్ దగ్గర అలానే ఉంచేస్తే, వడ్డీ పెరిగిపోతుందని భావించి నిర్మాత అడ్వాన్స్ తిరిగి తీసేసుకున్నట్టు తెలుస్తోంది. మహేష్ తో సినిమాలు చేయలేకపోయామని ఈ నిర్మాతలు తెగ బాధపడిపోతున్నారట. అయితే కథలు కుదిరితే ఖచ్చితంగా డేట్స్ ఇస్తానని ఈ నిర్మాతలకు మాటిచ్చాడట మహేష్ బాబు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !