View

ఎన్.టి.ఆర్, ఎన్.కె.ఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్?

Sunday,June28th,2015, 12:32 PM

అన్న కళ్యాణ్ రామ్ తో తమ్ముడు ఎన్టీఆర్ ఎంత సఖ్యతగా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికెళ్లినా ఈ ఇద్దరూ కలిసి వెళుతున్నారు. అన్నయ్య లేకుండా తమ్ముడు కనిపించడంలేదు... తమ్ముడు లేకుండా అన్నయ్య బయటికి రావడం లేదు. అంత సఖ్యతగా ఉంటున్న ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

 

స్టోరీ లైన్ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చడంతో తమ్ముడు ఎన్టీఆర్ కి ఈ కథ గురించి చెప్పాడట కళ్యాణ్ రామ్. స్టోరీ లైన్ విన్న ఎన్టీఆర్ ఈ సినిమా మనమిద్దరం కలిసి చేద్దామని అన్నయ్య కళ్యాణ్ రామ్ దగ్గర చెప్పాడని సమాచారమ్. సురేందర్ రెడ్డి ప్రస్తుతం 'కిక్ 2' చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. 'షేర్' చిత్రంతో కళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ కి సంబంధించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామే ఈ మల్టీస్టారర్ ని నిర్మించాలనుకుంటున్నాడట. ఇదే కనుక జరిగితే నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !