View

టీచర్ తో లవ్ లో రామ్!

Sunday,July05th,2015, 05:47 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ టీచర్ తో లవ్.. అనే హెడ్డింగ్ చదవగానే 'ఏ స్కూల్ టీచర్.. అమె పేరేంటి?' అనే చర్చ జరగడం కామన్. కానీ, రియల్ లైఫ్ లో కాదు... రీల్ లైఫ్ లో రామ్ ఓ టీచర్ ని లవ్వాడబోతున్నాడని సమాచారం. ఓ మలయాళ చిత్రం రీమేక్ లో రామ్ ఈ పాత్ర పోషించనున్నాడట. ఇటీవల విడుదలైన ఆ మలయాళ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం పేరు, ఇతర వివరాలు తెలుసుకుందాం.


నివిన్ పౌలీ కథానాయకునిగా అల్ఫోన్స్ పుదరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ప్రేమమ్'. ఇందులో హీరో ముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. దాంతో ఆ అమ్మాయిని మర్చిపోతాడు. ఆ తర్వాత ఓ టీచర్ తో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే.. ఆ టీచర్ కి యాక్సిడెంట్ జరిగి, జ్ఞాపకశక్తి కోల్పోతుంది. ఆ తర్వాత ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. మళ్లీ రామ్ ఒంటరివాడతాడు. ఈసారి ఇంకో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమకథ ముగింపు ఏంటి? అనేది మలయాళ 'ప్రేమమ్' చూసినవాళ్లకి తెలిసే ఉంటుంది. ఈ చిత్రం రీమేక్ హక్కులను స్రవంతి రవికిశోర్ చేజిక్కించుకున్నారని సమాచారం. రామ్ హీరోగా ఆయన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !