View

అతన్ని నయనతార మళ్లీ తిరస్కరించింది!

Wednesday,July08th,2015, 06:11 AM

నయనతార తమిళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు ఆమెతో జతకట్టడానికి సిద్ధపడుతున్నారు. అందుకే, రెండు నుంచి మూడు కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తోంది. ఏ సినిమాకి అవకాశం వచ్చినా దాదాపు కాదనుకుండా ఒప్పేసుకుంటోంది. కానీ, ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రం తిరస్కరించిందట. ఆ చిత్రంలో నటించబోయే హీరోని నయనతార తిరస్కరించడం ఇది రెండో సారి అని సమాచారం. ఆ హీరో ఎవరు? ఎందుకు తిరస్కరించింది? అనే విషయంలోకి వస్తే..


ఆ హీరో ఎవరో కాదు... 'అపరిచతుడు' విక్రమ్. కథానాయిక అయిన కొత్తల్లో నయనతారకు విక్రమ్ సరసన నటించే అవకాశం వచ్చిందట. అదే సమయంలో వేరే చిన్న హీరో సరసన సినిమా కమిట్ అయ్యిందట నయనతార. ఆ సినిమా వదులుకుని, విక్రమ్ సినిమాకి డేట్స్ ఇవ్వమని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు నయనతారను కోరితే 'అలా కుదరదు' అంటూ ఆ చిత్రాన్ని తిరస్కరించిందట. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విక్రమ్ సరసన నటించే అవకాశం వచ్చిందట నయనతారకు. ఈసారి కూడా అతనితో సినిమాని తిరస్కరించిందట. వేరే సినిమాకి డేట్స్ ఇచ్చానని, ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడానికి వీలుపడదని నయనతార తెగేసి చెప్పేసిందని భోగట్టా. సో.. రెండోసారి కూడా విక్రమ్ చిత్రాన్ని నయనతార తిరస్కరించిందని చెప్పొచ్చు. మామూలుగా విక్రమ్ అంటే అది ఖచ్చితంగా పెద్ద సినిమానే. అతని సరసన నటించడానికి కథానాయికలు ఆసక్తి కనబరుస్తారు. నయనతార ఇలా రెండోసారి కూడా విక్రమ్ సినిమాని తిరస్కరించిందంటే.. నిజంగా డేట్స్ లేకపోవడంవల్లా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అని కొంతమంది చర్చించుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !