View

షాకింగ్... అభిమానులను నిరాశపరుస్తున్న అఖిల్!

Saturday,September05th,2015, 06:54 AM

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేసారు. దాంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే రాంచరణ్ హీరోగా రూపొందుతోన్న 'బ్రూస్ లీ' చిత్రం కూడా దసరా కానుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దాంతో అఖిల్ తొలి సినిమాకే మెగా హీరో రాంచరణ్ తో పోటీ పడాల్సి వస్తుందని అందరూ భావించారు. కానీ తాజా వార్తల ప్రకారం అఖిల్ సినిమా విడుదల వాయిదాపడే అవకాశముందని తెలుస్తోంది.


సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగానే జరుగుతున్నాయి. కానీ ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారట. నవంబర్ ఫస్ట్ వీక్ కి విడుదల వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు విడుదల వాయిదా వేసారో తెలియడంలేదుగానీ, రాంచరణ్ చిత్రంతో పోటీపడటం ఇష్టంలేకే అఖిల్ సినిమా విడుదలను వాయిదా వేసారని అందరూ అనుకుంటున్నారు. కానీ రాంచరణ్ సినిమా కూడా విడుదల వాయిదా పడిందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ రెండు సినిమాల విడుదల వాయిదా పడటానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. మొత్తం మీద దసరాకి వస్తారనుకున్న మెగా హీరో, అక్కినేని హీరో వెనకడుగు వేసి అభిమానులను నిరాశపరుస్తున్నారని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !