View

'బ్రూస్ లీ' రిలీజ్ కి అడ్డం పడుతున్న అల్లు అరవింద్?

Wednesday,September23rd,2015, 12:36 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రూస్ లీ'. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయాలని మొత్తం చిత్రం యూనిట్ ఫిక్స్ అయిపోయింది. దాంతో చాలా వేగంగా ఈ చిత్రం కార్యక్రమాలను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అఫియరెన్స్ ఇస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తే, ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ప్రస్తుతం ఆ పనిలోనే శ్రీను వైట్ల ఉన్నారు. కాగా ఈ చిత్రం అనుకున్న టైమ్ కి అక్టోబర్ 16న విడుదలవ్వడం రాంచరణ్ మామయ్య, బడా నిర్మాత అల్లు అరవింద్ కీ, నిర్మాత, డిస్ర్టిబ్యూటర్ దిల్ రాజుకు టెన్షన్ తెప్పిస్తోందట. ఎలాగైనా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలనే ప్లాన్ లో ఈ ఇద్దరూ ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇలా మాట్లాడుకోవడానికి కారణాలు లేకపోలేదు.


అనుష్క ప్రధాన పాత్రలో, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన 'రుద్రమదేవి' చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ అక్టోబర్ 9న విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడటంతో, ఈసారి ఎలాగైనా విడుదల చేసేయాలని డిసైడ్ అయ్యారట. కాగా ఈ చిత్రం ఈస్ట్ గోదావరి పంపిణీ హక్కులను అల్లు అరవింద్, నైజాం హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు. ఇందుకు కోసం భారీ మొత్తంలో అమౌంట్ పెట్టారట. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టి లాభాలు చవి చూడాలంటే కనీసం ఈ సినిమా రెండు వారాల పాటు ఆడాల్సి ఉందట. అక్టోబర్ 9న విడుదలవుతున్న 'రుద్రమదేవి' రెండు వారాలు పాటు ఆడాలంటే మరే పెద్ద సినిమా విడుదలవ్వకూడదు. కానీ అక్టోబర్ 16న రాంచరణ్ 'బ్రూస్ లీ' విడుదలైతే 'రుద్రమదేవి'కి దెబ్బ పడిపోతుంది. చాలా థియేటర్స్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. రాంచరణ్ కి ఉన్న ఇమేజ్, కొత్త సినిమా కావడంతో ఆడియన్స్ 'బ్రూస్ లీ' వైపే మొగ్గుచూపుతారు. ఇది 'రుద్రమదేవి'కి మైనస్ అవుతుంది. అందుకే ఎలాగైనా 'బ్రూస్ లీ' విడుదలకు అడ్డం పడాలని అల్లు అరవింద్, దిల్ రాజు భావిస్తున్నారట. కానీ 'బ్రూస్ లీ' నిర్మాత దానయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారట. మరి ఫైనల్ గా అల్లు అరవింద్, దిల్ రాజు ప్లానింగ్ వర్కవుట్ అయ్యి 'బ్రూస్ లీ' వాయిదా పడుతుందో లేక అక్టోబర్ 16న విడుదలై 'రుద్రమదేవి' వసూళ్లకు గండి కొడుతుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !