View

అల్లు అర్జున్ సినిమాలో బిగ్ బి అమితాబ్!

Tuesday,November04th,2014, 03:37 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో à°“ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా షూటింగ్ ఆరంభమయ్యింది.  à°…యినా సరే à°ˆ సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. à°ˆ సినిమాలో సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిత్యామీనన్ ది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అలాగే à°ˆ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర, స్నేహ కూడా కీలక పాత్రలు చేయబోతున్నారు.

తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాలోని à°“ కీలక పాత్ర కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. త్వరలోనే బిగ్ బి ని కలిసి, à°ˆ క్యారెక్టర్ చెప్పి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మరి à°ˆ చిత్రంలో నటించడానికి బిగ్ బి అంగీకరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. భారీ కాస్టింగ్ తో రూపొందుతోన్న à°ˆ చిత్రం అల్లు అర్జున్ ఖాతాలో భారీ హిట్ చిత్రంగా నమోదయ్యే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !