View

క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న ముగ్గురు ముద్దుగుమ్మలు

Wednesday,November25th,2015, 05:46 AM

దక్షిణాదిన స్టార్ హీరోయిన్లుగా దూసుకెళుతున్న కథానాయికల పారితోషికం గురించి ఫిలిం నగర్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అనుష్క, త్రిష, నయనతార, సమంత, శ్రుతీహాసన్, తమన్నా వంటి తారలు ఎంత తీసుకుంటున్నారనే విషయం మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. ఇక్కడ పేర్కొన్న తారలందరికీ మంచి క్రేజ్ ఉంది. కానీ, ఆ క్రేజ్ ని ముగ్గురు తారలు తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారని, ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న టాప్ 3 తారలు వాళ్లే అని చెప్పుకుంటున్నారు. ఆ టాప్ 3 గురించి తెలుసుకుందాం.


.అనుష్క, నయనతార, త్రిష... ఈ ముగ్గరికీ మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం మంచి పారితోషికం రాబట్టే విషయంలో ఈ ముగ్గురిదే హవా అని తెలుస్తోంది. కమర్షియల్ సినిమాలకు మాత్రమే కాదు.. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా పనికొస్తుందనిపించుకున్న అనుష్క ఇప్పుడు మూడు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటోందని టాక్. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారగా నంబర్ వన్ ప్లేస్ తనదేనట. ఆ తర్వాతి స్థానం నయనతారది అని వినికిడి. తమిళంలో వరుస విజయాలతో దూసుకెళుతున్న నయనతార రెండు కోట్లు వరకూ తీసుకుంటోందట. ఆ విధంగా నంబర్ టు స్థానం తనదే అంటున్నారు. కోటి నుంచి కోటిన్నర డిమాండ్ చేసి తీసుకుంటున్న త్రిషది మూడో స్థానం అంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !