View

ఆ ముగ్గురిలో చరణ్ ఐటమ్ పాప ఎవరు?

Monday,January19th,2015, 08:43 AM

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత కథానాయికగా నటించనుందని ఫిల్మ్ నగర్ టాక్. 'మై నేమ్ ఈజ్ రాజ్' టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హాట్ ఐటమ్ పాట ఒకటి ఉందట. ఈ ఐటమ్ పాటకు బాలీవుడ్ ముద్దుగుమ్మలతో డ్యాన్స్ చేయించాలని శ్రీను వైట్ల భావిస్తున్నాడట.

Hot Item Song in Ramcharan Movie

సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారమ్. అలాగే టాలీవుడ్ లో హాట్ యాంకర్ à°—à°¾ గుర్తింపు తెచ్చుకున్నఓ అమ్మడి పేరును కూడా పరిశీలిస్తున్నారట. మరి వీరిలో ఎవరు à°ˆ ఐటమ్ పాట చేయడానికి అంగీకరిస్తారో వేచి చూడాల్సిందే. à°ˆ నెల 28నుంచి à°ˆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం à°ˆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !