View

చిరు 150వ చిత్రంలో జ్యోతిలక్ష్మీ?

Tuesday,May12th,2015, 12:43 PM

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించే ప్రస్తుతం ఎక్కడా చూసినా చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న పూరి జగన్నాధ్ సైతం ఈ సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్న పూరి, ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం జ్యోతిలక్ష్మీని తీసుకోవాలనుకుంటున్నాడట. జ్యోతిలక్ష్మీ అంటే అలనాటి తార అనుకునేరు. ఆమె కాదు. 'జ్యోతిలక్ష్మీ' చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న ఛార్మీని చిరు 150వ చిత్రంలో నటింపజేయాలని పూరి ఫిక్సయ్యాడట.

ఛార్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రగానీ, లేదా ఓ ఐటమ్ సాంగ్ గానీ చేసే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్ రెడీ ఛార్మీ దగ్గర చిరు 150వ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయిస్తానని పూరి మాటిచ్చాడట. సో... ఈ సినిమాలో 'ఏ సక్కుభాయ్.. గరమ్ ఛాయ్...' టైపులో ఛార్మీ ఐటమ్ సాంగ్ చేస్తుందో లేక కీలక పాత్ర చేస్తుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !