View

చిరు 150వ చిత్రం కన్ ఫార్మ్..ఎక్స్ క్లూజివ్ డిటైల్స్!

Wednesday,September30th,2015, 01:25 PM

విజయ్, సమంత జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'కత్తి' గత యేడాది దీపావళికి విడుదలై, భారీ వసూళ్లు సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటు ఇచ్చి 'ఠాగూర్' మధు దక్కించుకున్నారు. అయితే స్టార్ హీరోతో రీమేక్ చేస్తే బాగుంటుందని ఠాగూర్ మథు ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయలేదు. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.


ఈ రీమేక్ హక్కులు తీసుకున్నది ఎవరి కోసమో కాదు... తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట రాంచరణ్. ఇటీవలే చిరు ఈ చిత్రం చూసారట. చిరుకి బాగా నచ్చడంతో తెలుగు నేటివిటీకి సరిపడా మార్పులు చేయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పడం, వారు మార్పులు చేసిన స్ర్కిఫ్ట్ విని చిరు చాలా ఇంప్రెస్ అవ్వడం జరిగిందట. దాంతో ఈ చిత్రం రీమేక్ లో నటించడానికి చిరంజీవి పచ్చజెండా ఊపేసారని సమాచారమ్. త్వరలోనే అధికారికంగా రాంచరణ్ ఈ చిత్రం విషయాన్ని ప్రకటించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే...


ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రం రీమేక్ లో నటించడానికి పచ్చజెండా ఊపేసాడట. సల్మాన్ బావ అతుల్ అగ్రిహోత్రి ఈ చిత్రాన్ని మురగదాస్ దర్శకత్వంలో నిర్మించడానికి సమాయత్తమవుతున్నారట. చిరు, సల్మాన్ మధ్య చక్కటి అనుబంధం ఉంది. కాబట్టి ఈ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించుకునే ఉంటారని ఊహింవచ్చు. హిందీ వెర్షన్ కి మురుగదాస్ దర్శకత్వం వహిస్తే, తెలుగు వెర్షన్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !