View

కథ దొరక్క చిరంజీవి అలా ఫిక్స్ అయ్యాడా?

Saturday,September19th,2015, 04:07 AM

మళ్లీ హీరోగా చిరంజీవి తెరపై కనిపించేదెప్పుడు? అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే, అదిగో ఇదిగో అంటున్నారు కానీ, ఇంకా ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈలోపు చిరంజీవి తన తనయడు రాంచరణ్ నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రంలో గెస్ట్ రోల్ అంగీకరించారు. సో.. హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించే ముందు ఈ గెస్ట్ రోల్ ద్వారా అలరిస్తారు. కానీ, అభిమానులు సంపూర్ణంగా సంతృప్తిపడాలంటే హీరోగా కనిపించాల్సిందే. ఎప్పుడో రెండేళ్ల క్రితమే మళ్లీ హీరోగా చేయాలని చిరంజీవి డిసైడ్ అయినా ఇంకా, ఎందుకు ఆ సినిమా ఆరంభం కాలేదనే చర్చ సాగుతోంది. దానికి కారణం ఇంకా కథ కుదరకపోవడమే అని తెలుస్తోంది. అందుకే చిరంజీవి ఓ నిర్ణయం తీసుకున్నారట. ఆ డెసిషన్ ఏంటి? అనే విషయంలోకి వస్తే...


విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'పులి'ని ఇటీవల చిరంజీవి చూశారట. ఈ చిత్రం ఆయనకు నచ్చిందని సమాచారం. దాంతో పరుచూరి బ్రదర్స్ దగ్గర ఆ కథను తెలుగుకి అనుగుణంగా మార్చమని చిరంజీవి కోరినట్లు ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ ఆ పని మీద ఉన్నారని బోగట్టా. మరి... చిరంజీవి ఈ రీమేక్ ద్వారానే హీరోగా మళ్లీ ఎంట్రీ ఇస్తారా? లేక స్ర్టయిట్ సినిమా ద్వారా ఎంటర్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే. రీమేక్ అయితేనేం? స్ర్టయిట్ సినిమా అయితేనేం.. చిరంజీవి త్వరగా సినిమా మొదలుపెడితే ఆయన అభిమానులు ఆనందపడతారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !