View

ఒకే వేదికపైకి చిరు, పవన్.. మెగా ప్లాన్ రెడీ!

Saturday,January30th,2016, 01:55 PM

మెగా హీరోలు రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఆడియో వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైనప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి అడిగి ఏ రేంజ్ లో రచ్చ చేసేవారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు, మూడుసార్లు ఈ రచ్చ వల్ల అభిమానులపై నాగబాబు, రాంచరణ్ పైర్ అవ్వడం కూడా జరిగింది. చిరంజీవి సైతం నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇకముందు ఈ రచ్చ జరిగే అవకాశం లేదని ఫిల్మ్ నగర్ టాక్.


చిరు, పవన్ కళ్యాణ్ వర్గాలుగా మెగాభిమానులు చీలిపోయారనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు చీలిపోయిన మెగాభిమానులను ఈ అన్నదమ్ములు ఒక తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారమ్. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకకు అన్నయ్య చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవ్వబోతున్నారని తెలుస్తోంది. చిరు, పవన్ ని ఒకే వేదికపై చూసి చాలా కాలమయ్యింది. ఈ మధ్య చిరుని పవన్ ఇంట్లో కలిస్తే, పవన్ ని 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్ లో కలిసారు చిరు. ఈ పరిణామాలు మెగాభిమానులను చాలా సంతోషపెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 'సర్దార్...' వేడుకకు అన్నయ్య హాజరైతే ఇక మెగాభిమానుల సంతోషానికే అంతే ఉండదు. దీన్నిబట్టి అన్నయ్య చిరు, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకే తాటిపైన నడవడానికి సిద్ధమవుతున్నారని, మెగాభిమానులను కూడా ఒకే తాటిపైన నడిపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !