View

ఆ సినిమాకి హన్సిక హ్యాండిచ్చేసిందా?

Tuesday,September16th,2014, 08:41 AM

'ఇక ఆ సినిమాకి డేట్స్ ఇవ్వనంటే ఇవ్వను' అని తన సన్నిహితుల దగ్గర చెబుతోందట హన్పిక. ఆమె అలా చెబుతున్నది తమిళ చిత్రం 'వాలు' గురించి అని సమాచారం. శింబు, హన్సిక జంటగా ఈ చిత్రం ఆరంభమైంది. ఈ చిత్రం సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఇంకా సినిమా ముగియలేదు కానీ.. వీళ్ల ప్రేమకథ మాత్రం ముగిసింది. కాగా, హన్సికపై ఈ చిత్రనిర్మాత చక్రవర్తి కోపంగా ఉన్నాడని సమాచారం. 'వాలు' చిత్రం పూర్తి చేయడానికి హన్సిక సహకరించడంలేదని తమిళ చలన చిత్రం నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడట చక్రవర్తి. ఇది తెలిసిన హన్సిక తన సన్నిహితుల దగ్గర వాపోతోందట. ఈ చిత్రానికి మొత్తం 64 రోజులు డేట్స్ ఇచ్చానని, ఆ తర్వాత అదనంగా 20 రోజులు డేట్స్ ఇచ్చానని ఫ్రెండ్స్ దగ్గర చెప్పిందట హన్సిక. కానీ, తాను ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ సక్రమంగా చేయలేదని, ఆ మధ్య మరో మూడు రోజులు అడిగితే కాదనుకుండా ఇచ్చానని పేర్కొందట. ఆ మూడు రోజులు షూటింగ్ చేయకుండా, కొన్ని కారణాల వల్ల రద్దు చేశారని హన్సిక అంటోందట. అందుకని, ఇక ఈ సినిమాకి మళ్లీ డేట్స్ ఇచ్చే ప్రసక్తే లేదని బలంగా నిర్ణయించుకుందని సమాచారం. హన్పిక నిర్ణయం తెలుసుకున్న తర్వాతే నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లాడట చిత్రనిర్మాత చక్రవర్తి. మరి.. ఈ వివాదానికి ఎలా తెర దిగుతుందో చూడాలి.

'Vaalu' producer complaints about Hansika



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !