View

ఖైదీ నెం150 కి ఐటమ్ గర్ల్ ఫిక్స్..ఎవరో తెలుసా?

Sunday,August28th,2016, 02:12 PM

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినబడుతోంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' లోని ఐటమ్ పాట కోసం ఓ హీరోయిన్ ని ఫిక్స్ చేసారని జనాలు చెప్పుకుంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రంలో ఎమ్మెల్యేగా నటించిన క్యాథరీన్. ఈ సినిమాలో ఎమ్మెల్యేగా నటించి గ్లామర్ తో పాటు నటన పరంగా కూడా భేష్ అనిపించుకుంది క్యాథరీన్. మెగాభిమానులు ఈ అమ్మడికి బాగానే కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ అమ్మడితోనే 'ఖైదీ నెం.150' కోసం ఐటమ్ పాటను చేయించాలని డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫిక్స్ అయ్యారట. ఇందుకు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐటమ్ పాటతో పాటు ఒకటి, రెండు సీన్లు కూడా ఉంటాయట. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదుగానీ, ఇదే కనుక నిజమైతే క్యాథరీన్ కి బంపర్ ఆఫర్ దక్కిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే...


ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సగం షూటింగ్ పూర్తయ్యింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తన తండ్రి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మిస్తున్నాడు రాంచరణ్. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని చిరు లుక్ కి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగాభిమానులు హల్ చల్ చేస్తున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం ద్వారా చిరు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !