View

మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'!

Sunday,December07th,2014, 07:40 AM

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం వంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించిన మహేష్ బాబు ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సోలో హీరోగా ఓ చిత్రం చేయనున్నాడనే వార్త వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని వినికిడి. ఆ మధ్య ఓ సందర్భంలో మహేష్ బాబుని కలిసి శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ చెప్పాడట. అది మహేష్ కి నచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి ఏ టైటిలే పెడితే బాగుంటుందా? అని చర్చించుకుంటున్నారట. ఆ విషయంలోకి వస్తే..

మహేష్ బాబు స్టామినాకి తగ్గట్టు, కథానుసారం ఈ చిత్రానికి 'బ్రహ్మోత్సవం' అని పెడితే బాగుంటుందని భావిస్తున్నారట. శ్రీకాంత్ అడ్డాల తన సన్నిహితులకు ఈ టైటిల్ చెబితే.. బాగుందని అన్నారట. సో.. దీన్నే ఖరారు చేసే అవకాశం ఉందని ఊహించవచ్చు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న 'ముకుంద' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత మహష్ బాబుతో చేయబోయే సినిమాపై శ్రీకాంత్ అడ్డాల దృష్టి సారించాలనుకుంటున్నాడట. కథ మొత్తం పూర్తి చేసి, వచ్చే మేలో ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !