View

సునీతను కావాలనుకున్న మహేష్ బాబు?

Sunday,April19th,2015, 12:47 PM

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. దీనికి 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ను అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. రకుల్ ప్రీత్ సింగ్ ఓ హీరోయిన్ గా కన్ ఫార్మ్ అయ్యిందనే వార్త ఉంది. సమంత, ప్రణీత, తాప్సీలను సైతం ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే...

ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం సింగర్ సునీతను తీసుకున్నారనే వార్తలు వినబడుతున్నాయి. గాయకురాలిగా సునీతకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెను నటింపజేయడానికి కొంతమంది దర్శకులు ప్రయత్నాలు కూడా చేసారు. అయితే సునీత ఆ ఆఫర్స్ ని తిరస్కరించింది. శేఖర్ కమ్ముల ఎంతో అడిగిన మీదట 'అనామిక'లో ఓ ప్రమోషనల్ సాంగ్ చేసింది. ఎంతమంది చెప్పినా నటించడానికి అంగీకరించని సునీత 'బ్రహ్మోత్సవం'లో నటించడానికి అంగీకరించడం వెనుక ఓ కారణం ఉందట. అదేంటంటే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాత్రమే కాకుండా మహేష్ బాబు సైతం ఆ పాత్ర సునీత చేస్తే బాగుంటుందని భావించాడట. ఇది సునీతకు చెప్పడంతో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారమ్. స్వయంగా తన సన్నిహితుల దగ్గర ఈ సినిమాలో నటిస్తున్నానని సునీత చెబుతోందట. మరి సునీత చేయబోయే పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !