View

ఓకే కన్మణి అంటున్న మణిరత్నం!

Tuesday,October21st,2014, 05:14 AM

దుల్ క్వార్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మణిరత్నంతో ప్రకాష్ చేస్తున్న నాలుగో చిత్రం ఇది. కాగా, తమిళంలో ఫైవ్ స్టార్, వరలారు, తెలుగులో 'ఒట్టేసి చెబుతున్నా'తో పాటు మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన కనికను ఇందులో అతిథి పాత్రకు తీసుకున్నారు మణిరత్నం. ఈ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరుస్తుండగా, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఇది ప్రేమకథా చిత్రం అని, చెన్నయ్ నేపథ్యంలో సాగుతుందని సమచారం. దీనికి 'ఓకే కన్మణి' అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని వినికిడి. తమిళ, మలయాళ భాషల్లో ఏకకాంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసేయాలని మణిరత్నం ప్లాన్ చేసుకున్నారు.

Nithya Menon in 'Okay Kanmani'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !