View

మల్టీస్టారర్ లో మెగా హీరో!

Saturday,February21st,2015, 01:17 PM

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'బెంగళూరు డేస్' తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ హక్కులను పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ దక్కించుకున్నారు. తమ సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీలో సిద్ధార్ధ్, సమంత నటిస్తారనే వార్త వచ్చింది. కానీ, సమంత స్థానంలో శ్రీదివ్యను తీసుకున్నారు. సిద్ధూ కూడా ఇందులో నటించడంలేదు. ఈ నేపథ్యంలో ఒక హీరోగా రానా కమిట్ అయ్యాడని సమాచారం. మరో హీరోగా మెగా హీరోని నటింపజేయాలనుకుంటున్నారని వినికిడి. ఆ మెగా హీరో ఎవరంటే...?

Varun Tej in 'Bangalore Days' remake

'ముకుంద' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తదుపరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ చిత్రాలు పట్టాలెక్కలేదు. ఈలోపు మరో వార్త వినిపిస్తోంది. అది 'బెంగళూరు డేస్' రీమేక్ కి సంబంధించిన వార్త. ఇందులో ఓ హీరోగా వరుణ్ తేజ్ చేయనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో ప్రచారంలో ఉంది. మరి.. ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే జస్ట్ కొన్ని రోజులు ఆగాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !