View

'హరి లో రంగ హరి' అనబోతున్న నాగచైతన్య!

Tuesday,November18th,2014, 05:00 PM

'స్వామి రారా' ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'మాయగాడు', 'దొరకడు' టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హీరో క్యారెక్టరైజేషన్ కి ఈ టైటిల్స్ అయితే యాఫ్ట్ గా ఉంటాయని భావించారట. కానీ 'మాయగాడు' టైటిల్ తో వేణు, ఛార్మీ చిత్రం వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు దాంతో ఈ టైటిల్ ని వద్దనుకున్నారట. 'దొరకడు' టైటిల్ కి పాజిటివ్ స్పందన రాలేదట. దాంతో ఈ టైటిల్ ని కూడా వదిలేసారు.

తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'హరి లో రంగ హరి' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ అయితే హీరో క్యారెక్టరైజేషన్ కి జస్టిఫై చేసే విధంగా ఉంటుందని డైరెక్టర్ బావిస్తున్నారట. 'హరి లో రంగ హరి....' అనే పల్లవితో ప్రభాస్ 'బిల్లా' చిత్రంలో ఓ పాట ఉంటుంది. ప్రభాస్ చేసిన దొంగ పాత్ర ఇంట్రడక్షన్ ఈ పాటతోనే మొదలవుతుంది.

à°ˆ టైటిల్ ని బట్టి... నాగచైతన్య à°ˆ సినిమాలో మాయగాడు, దొంగ తరహా పాత్రను చేస్తున్నాడని ఊహించవచ్చు. సుధీర్ వర్మ చేసిన 'స్వామి రారా' చిత్రంలో నిఖిల్ చేసిన పాత్ర కూడా à°ˆ తరహాలోనే ఉంటుంది. సో... కామెడీ టచ్ తో కూడుకున్న పాత్రను చైతన్య కోసం సుదీర్ వర్మ క్రియేట్ చేసాడేమో. ఇలాంటి పాత్రే అయితే... చైతూలోని కామెడీ యాంగిల్ ని కూడా చూడొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !