View

ఆ రీమేక్ లో నాగ్, నాగచైతన్య?

Thursday,October30th,2014, 04:15 AM

స్వర్గీయ నడిగర్ తిలగం శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు వరుసగా మూడు హిట్ చిత్రాలు ఇచ్చి కోలీవుడ్ లో తనకంటూ à°“ స్థానం సంపాదించుకుని ముందుకు సాగుతున్నాడు. అతను హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం 'కుమ్ à°•à±€' తెలుగులో 'గజరాజు'à°—à°¾ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. à°† ఒక్క చిత్రంతో కోలీవుడ్ లో బిజీ అయ్యాడు విక్రమ్ ప్రభు. అతను నటించిన సూపర్ హిట్ మూవీ 'అరీమా  à°¨à°‚బి' రీమేక్ హక్కులను మంచు విష్ణు దక్కించుకున్న విషయం తెలిసిందే. దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు à°ˆ చిత్రం చేయబోతున్నాడు. తాజాగా.. విక్రమ్ నటించిన మరో చిత్రం తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. à°† చిత్రం విశేషాల్లోకి వెళ్తే...

గౌరవ్ నారాయణ్ దర్శకత్వంలో  'శిగరం తొడు' అనే టైటిల్ తో విక్రమ్ ప్రభు à°“ చిత్రం చేశాడు. à°ˆ చిత్రం ఘనవిజయం సాధించింది. à°ˆ సినిమాని తెలుగులో 'ఆకాశమే హద్దురా' టైటిల్ తో అనువదించి విడుదల చేయాలనుకున్నారనే వార్త వచ్చింది. అయితే à°ˆ చిత్రం తెలుగులో రీమేక్ కానుందని సమాచారం. ఇటీవల నాగార్జున, నాగచైతన్య 'శిగరమ్ తొడు'ని చూశారట. తండ్రి, కొడుకుల నేపధ్యంతో సాగే à°ˆ సినిమా తనకు, నాగచైతన్యకు బాగుంటుందని నాగ్ భావించాడట. à°ˆ నేపథ్యంలో రీమేక్ హక్కులు దక్కించుకోవాలనుకుంటున్నాడని వినికిడి. సో... à°ˆ సినిమా హక్కులు పొందితే నాగ్, నాగచైతన్య కాంబినేషన్ 'మనం' తర్వాత మరోసారి రిపీట్ అయ్యే అవకాశముందని చెప్పొచ్చు.

Naga Chaitanya to act in 'Sigaram Thodu' remake



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !