View

శృతి, ఎమీని వద్దన్న నయనతార!

Tuesday,November25th,2014, 12:00 PM

నయనతార ఈ మధ్య అభద్రతాభావంతో మనశ్శాంతి లేకుండా గడుపుతోందని సమాచారం. ముఖ్యంగా ఇద్దరు కథానాయికలున్న చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఆ రెండో కథానాయిక తనకు ధీటుగా ఉండకూడదనీ, రేంజ్ తక్కువున్న నాయిక అయితే ఫర్వాలేదని అనుకుంటోందట. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుని ఇటీవల 'మాస్' చిత్ర దర్శక, నిర్మాతలను నయనతార హింస పెట్టిందని సమాచారం. 'మాస్' గురించి చెప్పాలంటే...

సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ కథానాయికగా నయనతారను తీసుకున్నారట. మరో నాయికగా శృతిహాసన్ ని ఎంపిక చేశారట. ఏ రకంగా చూసినా శృతి తనకన్నా బెస్ట్ కాబట్టి, పావులు కదిపి తనను ఈ చిత్రం నుంచి తప్పించేసిందట నయనతార. ఆ తర్వాత ఎమీ జాక్సన్ ని తీసుకుంటే.. తను కూడా హాట్ గా ఉంటుంది కాబట్టి, దర్శక-నిర్మాతలను మాటల్లో పెట్టి, ఎమీని కూడా తీసేసేలా చేసిందట. చివరికి ప్రణీతను తీసుకున్నారట. తనతో పోల్చితే ప్రణీత సోసోగా ఉంటుంది కాబట్టి... దర్శక,-నిర్మాతల దగ్గర ప్రణీతను తీసుకుంటే తనకేం అభ్యంతరం లేదని చెప్పిందట. ఈ సినిమా విషయంలో నయనతార చేసిన ఈ తతంగం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !