View

బండ్ల గణేష్ కి జలక్ ఇచ్చిన నిఖిల్?

Tuesday,November18th,2014, 04:41 AM

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తుంటాడు బండ్ల గణేష్. à°“ హీరో హిట్ సినిమా ఇస్తే చాలు... అతని వెనకాల పడిపోయి, భారీ పారితోషికం ఆఫర్ చేసి డేట్స్ పట్టేస్తుంటాడు బండ్ల గణేష్. ప్రస్తుతం అతని దృష్టి నిఖిల్ పై పడిందట. 'స్వామి రారా', 'కార్తికేయ'  à°šà°¿à°¤à±à°°à°¾à°²à± వరుసగా హిట్ అవ్వడంతో నిఖిల్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు.

à°ˆ నేపధ్యంలో నిఖిల్ డేట్స్ ముందుగా తనే దక్కించుకోవాలని భావించిన గణేష్ 1 కోటి 25లక్షలు సింగిల్ పేమెంట్ ఇస్తానని చెప్పి, తదుపరి సినిమా తన బ్యానర్ లో చేయాలని అడిగాడట బండ్ల గణేష్. ఇందుకు నిఖిల్  à°ªà°šà±à°šà°ªà±†à°‚à°¡à°¾ ఊపలేదని సమాచారమ్. ప్రస్తుతం 'సూర్య వెజ్ సూర్య' చిత్రం చేస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తి కావచ్చింది. దీని తర్వాత సుధీర్ వర్మతో à°“ సినిమా, కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటితో à°“ సినిమా చేయబోతున్నాడట నిఖిల్. అందుకే బండ్ల గణేష్ ఆఫర్ à°•à°¿ నిఖిల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. తన బ్యానర్ లో సినిమా అంటే, నిఖిల్ ఎగిరిగంతేసి సినిమా చేస్తాడని గణేష్ భావించి ఉంటాడు. కానీ కుర్ర హీరో à°ˆ రేంజ్ లో జలక్ ఇచ్చాడు కాబట్టి కంగుతిని ఉంటాడు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !