View

నిత్యమీనన్ నెగటివ్ యాంగిల్!

Monday,November03rd,2014, 03:38 AM

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, నిత్యామీనన్ ది నెగటివ్ షేడ్ ఉన్న రోల్ అని సమాచారం. ఈ మలయాళ భామ అద్భుతమైన నటి. ఇప్పటివరకు పాజిటివ్ కారెక్టర్స్ లో నటనపరంగా విజృంభించింది. ఎప్పుడైనా పాజిటివ్ కన్నా నెగటివ్ కారెక్టర్ కే నటనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ ప్రకారం చూస్తే.. నిత్యా మరింతగా విజృంభించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి.. ఈ చిత్రంలో నిత్యా పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటుంది? అనేది వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి 'కవచం' టైటిల్ ని పరిశీలిస్తున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'త్రిశూలం' టైటిల్ ని ఖరారు చేయాలనుకుంటున్నారట. 'జులాయి' వంటి హిట్ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'జులాయి' నిర్మాతల్లో ఒకరైన కె. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nithya Menon to Show her Negative angle



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !