View

పవన్ కళ్యాణే కాదు.. అనుష్క కూడా పవర్ ఫుల్లే!

Monday,April27th,2015, 04:03 AM

పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' విడుదలై, దాదాపు 20 నెలలవుతోంది. ఆ తర్వాత పవన్ 'గోపాల గోపాల'లో నటించినప్పటికీ, అది వెంకీ కాంబినేషన్లో చేసినది కాబట్టి, ప్రస్తుతం పవన్ సోలో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. 'గబ్బర్ సింగ్ 2' ఎప్పుడు ఆరంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఇప్పట్లో ఆరంభం కాదనే వార్తలు విని, నిరాశపడుతున్నారు. అయితే, త్రివిక్రమ్ తో చేయబోయే 'కోబలి' ముందు ఆరంభంమవుతుందని తెలిసి ఆనందపడుతున్నారు. మరి.. వీటిలో ఏ చిత్రం ముందు ఆరంభమవుతుందో వేచి చూడాలి. కానీ, ఓ చిత్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ సరసన అనుష్క కథానాయికగా నటించనుందని వినికిడి. అది ఏ చిత్రం అనే విషయంలోకి వస్తే..

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'కోబలి' చిత్రం రూపొందనుందనే వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రకథ పూర్తయ్యిందట. ఇటీవల పవన్ కి త్రివిక్రమ్ ఈ కథ వినిపించాడట. పవన్ కి నచ్చిందని సమాచారం. కాగా, ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కేవలం పాటలకే పరిమితం కాదని సమాచారం. హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందట. మామూలుగా పవర్ ఫుల్ కారెక్టర్స్ అంటే.. ఈ మధ్య ఏ దర్శక, నిర్మాత అయినా అనుష్కనే తీసుకోవాలనుకుంటున్నారు. 'కోబలి'కి కూడా తననే కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !