View

నాగ్ తో కాదు.. చైతన్యతో ఎన్టీఆర్!

Sunday,October12th,2014, 06:47 AM

ఓసారి ష్లాష్ బ్యాక్ లోకి వెళదాం. అప్పట్లో మహానటులు ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి గుండమ్మ కథ, మిస్సమ్మ.. ఇలా పలు హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాకి రెండు కళ్లయిన ఈ స్టార్స్ ఇద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా మల్టీస్టారర్ మూవీస్ చేశారు. వీరి తర్వాతి తరంలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ, ఏయన్నార్ తనయుడు నాగార్జున కలిసి 'సీతారామరాజు'లో నటించారు. ఏన్టీఆర్, ఏయన్నార్ కాంబినేషన్ లానే ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా పండింది. తనలానే రెండో తరానికి చెందిన హరికృష్ణతో కలిసి నటించిన నాగార్జున.. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మూడో తరం నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రకథ సరిగ్గా కుదరలేదని, అందుకని ప్రస్తుతానికి పట్టాలెక్కే అవకాశం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో మరో వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుందట. ఈ ఇద్దరితో విడివిడిగా సినిమాలు నిర్మించిన ఓ అగ్ర నిర్మాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. వాస్తవానికి ఎన్టీఆర్, ఏయన్నార్ ల సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన 'గండుమ్మ కథ'ను రీమేక్ చేస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ రీమేక్ లో నటించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని వేరే వేరు సందర్భాల్లో ఎన్టీఆర్, నాగచైతన్య పేర్కొన్నారు. మరి.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సదరు నిర్మాత ప్లాన్ చేస్తున్నది 'గుండమ్మ కథ' రీమేకా లేక వేరే ఏదైనా చిత్రమా? అసలీ ఇద్దరి కాంబినేషన్ ఉంటుందా? అనేది కాలమే చెప్పాలి.

NTR, Naga Chaitanya in a movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !