View

ఎన్టీఆర్ పాటను వెంకీ, పవన్ వాడుకున్నారా?

Tuesday,January06th,2015, 01:04 PM

వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందిన 'గోపాల గోపాల' చిత్రంలోని 'భజే భజే...' పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా, ఈ పాటను విజువల్ గా చూద్దామా అనుకుంటున్నారు. అంతలా ఈ పాట ఆడియో అలరిస్తోంది. ఇంతగా ఆకట్టుకుంటున్న ఈ పాటను 'గోపా గోపాల' సినిమా కోసం చేయలేదట సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఆ వివరాల్లోకి వెళితే...

NTR Missed Hit Song

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' చిత్రం కోసం à°ˆ పాట చేసాడట అనూప్. ఇలాంటి పాటకు సరిపడా సిట్యువేషన్ 'టెంపర్' చిత్రంలో లేదట. అందుకే à°ˆ ట్యూన్ ని పక్కన పెట్టేసాడట. అయితే 'గోపాల గోపాల' చిత్రంలోని సిట్యువేషన్ à°•à°¿ 'భజే భజే....' ట్యూన్ సెట్ అవ్వడంతో à°ˆ సినిమాలో వాడేసాడట అనూప్. 'గోపాల గోపాల'లో మూడు పాటలున్నాయి. à°ˆ  à°®à±‚డింటిలోనూ ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతున్న పాట 'భజే భజే...'. సో... హిట్ పాటను ఎన్టీఆర్ వదిలేసినట్టే కదా.... 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !