View

నటుడికి కూతురికి ఎన్టీఆర్ అండదండలు?

Wednesday,January06th,2016, 08:55 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' టైటిల్ తో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు ఈ చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అలాగే మలయాళ డైరెక్టర్ ఫాజిల్ తనయుడు పాహద్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడానికి అంగీకరించాడట. సో..ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' లో ఒక మలయాళ స్టార్ కాదు.. ఇద్దరు మలయాళ స్టార్లు అలరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా కోసం నటుడు ఉత్తేజ్ కూతురు చైతన్య ను తీసుకున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...


అవకాశం ఉంటే తనకు సన్నిహితులైన వారికి సహాయం చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడని జనాలు చెప్పుకుంటుంటారు. నటుడు ఉత్తేజ్ కూతురు చైతన్య వెండితెర అరంగ్రేటం చేసింది. 'షీ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మాట ఎన్టీఆర్ దగ్గర ఉత్తేజ్ చెప్పి, ఆమెను ఎంకరేజ్ చేయాల్సిందిగా అడిగాడట. ఇంకేముంది... ఎన్టీఆర్ అండదండలు చైతన్యకు దక్కాయి. 'జనతా గ్యారేజ్' లో ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్రకు చైతన్యను తీసుకుందామని డైరెక్టర్ కొరటాల శివ దగ్గర చెప్పాడట ఎన్టీఆర్. ఆ పాత్రకు చైతన్య యాఫ్ట్ గా ఉందని భావించిన కొరటాల శివ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారమ్. సో.. ఉత్తేజ్ కూతురికి ఎన్టీఆర్ అండదండలు దక్కినట్టే కదా... మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం కొట్టేసిన చైతన్య ఏ మేరకు తన పాత్రలో అలరించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !