View

తమన్నా కావాలంటున్న ఎన్టీఆర్..అంగీకరిస్తుందా?

Saturday,December05th,2015, 07:50 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగాఈ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఇందులో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉందట. ఈ ఐటమ్ సాంగ్ ని ప్రముఖ హీరోయిన్ తో చేయించాలని డిసైడ్ అయ్యారట.


తాజా వార్తల ప్రకారం మిల్క్ బ్యూటీ తమన్నాని ఐటమ్ సాంగ్ కోసం తీసుకుంటే బాగుంటుందని ఎన్టీఆర్ కోరుకుంటున్నాడట. 'ఊసరవెల్లి' చిత్రంలో ఎన్టీఆర్ సరసన జత కట్టింది తమన్నా. ఇప్పుడీ చిత్రంలో తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయిస్తే, మంచి క్రేజ్ ఉంటుందని ఎన్టీఆర్ బావిస్తున్నాడట. ఇంకా తమన్నాని అడగలేదుగానీ, సుకుమార్ సైతం తమ్మూ ఈ ఐటమ్ చేయడానికి అంగీకరిస్తే చాలా బాగుంటుందని భావిస్తున్నాడట.


బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన 'అల్లుడు శీను' చిత్రంలో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. తాజాగా మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం కోసం కూడా ఐటమ్ సాంగ్ చేసి భారీ పారితోషికం అందుకుంది. సో... తమ్మూకి భారీ పారితోషికం ఆఫర్ చేస్తే, ఎన్టీఆర్ తో ఐటమ్ పాట చేయడానికి అంగీకరిస్తుందని ఊహించవచ్చు. అదే కనుక జరిగితే తమ్మూతో కలిసి ఎన్టీఆర్ ఐటమ్ పాట ఇరగదీస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !