View

పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్న పవన్ కళ్యాణ్!

Monday,February09th,2015, 12:05 PM

పవన్ కళ్యాణ్ ఓ సినిమా కమిట్ అయ్యేముందు తన పారితోషికం విషయంలో చాలా ప్లానింగ్ గా ఉంటున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలా చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. వెంకటేష్ తో కలిసి పవనకళ్యాణ్ నటించిన 'గోపాల గోపాల' చిత్రం పవన్ కి బాగానే లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమాకి పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇందులో బాగంగా పవన్ కి 20కోట్లుదాకా గిట్టుబాటయ్యిందని సమాచారమ్.

తాజాగా 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి సంబంధించి కూడా పవన్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తోంది. à°ˆ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అయితే à°ˆ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ పారితోషికం తీసుకోవడంలేదట. పైగా 20కోట్ల బడ్జెట్ తోనే à°ˆ చిత్రాన్ని పూర్తి చేద్దామని చెప్పేసాడట పవన్ కళ్యాణ్. 20కోట్ల బడ్జెట్ తో సినిమా పూర్తియిపోతే, శాటిటైల్ రైట్స్,  à°à°°à°¿à°¯à°¾à°²à±, ఓవర్ సీస్ మొత్తం కలిపి దాదాపు 60కోట్లు వచ్చే అవకాశముంది. 20కోట్లు బడ్జెట్ పోతే, మరో 40కోట్లు శరత్ మరార్, పవన్ కళ్యాణ్ పంచుకోవాలని ప్లాన్ చేసారట. సో... దీన్ని బట్టి, పవన్ à°“ సినిమా చేస్తే, 20కోట్లు గిట్టుబాటయ్యేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడని అర్ధం చేసుకోవచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !