View

'కంచె' కు పవన్ ఫ్యాన్స్ నో సపోర్ట్.. మెగాబ్రదర్ కారణమా!

Wednesday,September30th,2015, 02:24 PM

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంచె'. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసారు. అయితే సరైన కారణం తెలియడంలేదుగానీ, సినిమా విడుదలను వాయిదా వేసారు. నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మెగాబ్రదర్ తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ ఉండదనే ఓ వార్త ప్రచారం అవుతోంది. దీనికి కారణం స్వయంగా నాగబాబు అని చెప్పుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే...


మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకను శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం అరవడం, నాగబాబు వారి మీద ఫైర్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానుల పట్ల చాలా కఠినంగా ఈ వేడుకలో వ్యవహరించాడు నాగబాబు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల మనసులను చాలా నొప్పించిందని సమాచారమ్. దాంతో నాగబాబు తనయుడు హీరోగా నటించిన 'కంచె' చిత్రానికి దూరంగా ఉండాలని, ఆ సినిమాకి తమ సపోర్ట్ ఇవ్వకూడదని వీరు డిపైడ్ అయ్యారట. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందోగానీ, సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. తన అభిమానులు తన అన్న కొడుకుకు సపోర్ట్ చేయనంటే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా... ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి తన అన్నలు అంటే చాలా అభిమానం. అంతే కాదు... రాజకీయాల పరంగా తన అన్నలతో పవన్ కళ్యాణ్ విభేదించాడేగానీ, పర్సనల్ గా తన అన్నయ్యలంటే పవన్ కళ్యాణ్ కి చాలా మర్యాద, ఇష్టం. అలాంటప్పుడు తన అభిమానులు తన అన్నయ్య కొడుకు విషయంలో ఈ విధంగా రియాక్ట్ అయితే.. పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడని చెప్పలేం. ఖచ్చితంగా తన అభిమానులతో మాట్లాడతాడని ఊహించవచ్చు. ఏదేమైనా ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానుల్లోని ఓ వర్గం చేస్తున్న హల్ చల్ అని తెలుస్తోంది. వారు తమ అభిమాన హీరో మనసు కష్టపెట్టే పనులు చేయడానికి సిద్ధపడతారా అనేది ప్రశ్నార్ధకమే. కాబట్టి 'కంచె' విడుదల వరకూ వేచి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !