View

బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న చిరు, పవన్ కళ్యాణ్?

Wednesday,November30th,2016, 01:36 AM

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయంగా తమ అభిమాన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరూ ఒక వేదికపైన కనబడితేనే మెగాభిమానులు పులకించిపోతారు. ఇప్పుడు ఏకంగా చిరు హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనుందనే వార్త వింటే వీరి ఆనందానికి హద్దే ఉండదు. ఖచ్చితంగా బిగ్ సర్ ప్రైజ్ అవుతుంది. చిరు, పవన్ కాంబినేషన్ కి ఓ క్రేజీ డైరెక్టర్ యాడ్ అవుతున్నాడంటే డబుల్ సర్ ప్రైజ్ ఖాయం. చిరు 150వ సినిమా 'ఖైదీ నెం.150' విడుదల తర్వాత ఇలాంటి ఓ వార్త మెగాభిమానులు వినబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.


పవన్ కళ్యాణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో ఆరంభమై, జూలై ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది చివరిలో ఆరంభమవుతుందట. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా ఆరంభమయ్యేలోపు చిరు 151వ చిత్రం పూర్తయిపోతుందట. ఈ 151వ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. సో... చిరు 152 వ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ నిర్మించబోతున్నాడని చెప్పొచ్చు. చిరు, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే... అదిరింది గురూ అనాల్సిందే కదా....!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !