View

మాజీ హీరో కొడుకుతో హీరోయిన్ లవ్

Tuesday,January20th,2015, 09:29 AM

మాజీ హీరో కార్తీక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అభినందన, ఘర్షణ తదితర చిత్రాల ద్వారా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు కార్తీక్. ఆ మధ్య కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'కత్తి'లో కీలక పాత్ర చేశాడు. కాగా, కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ 'కడలి' చిత్రం ద్వారా కథానాయికునిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఆశించిన ఫలితం సాధించకపోయినప్పటికీ గౌతమ్ కి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం గౌతమ్ నటిస్తున్న చిత్రాల్లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న 'వై రాజా వై' ఒకటి. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తోంది. ఈ షూటింగ్ లొకేషన్లో ఈ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారట. ఆ విషయానికొస్తే...

Ex-hero son in love with heroine

ఈ సినిమాలో గౌతమ్, ప్రియా ఆనంద్ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయట. ఈ సీన్స్ లో గౌతమ్, ప్రియా ఆనంద్ చాలా ఇన్ వాల్వ్ అయి నటించిన వైనం చూసి, ఇద్దరి మధ్య రియల్ గా ఏదో ఉంది కాబట్టే, అంతలా నటించారని చెప్పుకుంటున్నారు. ఈ మాటలు విని ప్రియా ఆనంద్ మండిపడుతోంది. ఆ మధ్య హీరో అథర్వకూ, నాకూ మధ్య ఏదో ఉందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో గౌతమ్, నాకూ మధ్య ఏదో ఉందని చెప్పుకుంటున్నారు. కానీ, ఈ వార్తలో నిజం లేదని ప్రియా ఆనంద్ అంటోంది. ఈ మాటలు విన్నవాళ్లు ప్రేమలో పడ్డ వాళ్లు ఇలానే అంటుంటారనీ, నిప్పు లేనిదే పొగ ఎందుకు వస్తుందనీ అంటున్నారు. పాయింటే కదా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !