View

పూరి దర్శకత్వంలో తమిళ రీమేక్?

Saturday,September27th,2014, 06:15 AM

పూరి జగన్నాథ్ మంచి దర్శకుడు మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. తాను దర్శకత్వం వహించే చిత్రాలకు తానే కథలు, మాటలు రాసుకుంటాడు. అలాంటిది తొలిసారి ఓ తమిళ చిత్రం తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఆ తమిళ చిత్రం గురించి చెప్పాలంటే..

శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన తమిళ చిత్రం 'అరీమా నంబి' ఇటీవల విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించారు. 'అరీమా నంబి' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు పొందడానికి పలువురు తెలుగు నిర్మాతలు ప్రయత్నించారని సమాచారం. కలక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కూడా ఈ హక్కులు చేజిక్కించుకోవాలనుకున్నారు. ఇటీవల కలైపులి థానూని ఆయన సంప్రదించారట. మోహన్ బాబు మీద ఉన్న గౌరవంతో ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని కలైపులి థాను కాదనుకుండా ఇచ్చేశారు. ఈ చిత్రంలో విష్ణు హీరోగా నటించనున్నాడు. కానీ, ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ జరిగింది. ఈ రీమేక్ ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని విష్ణు భావిస్తున్నాడట. ఇటీవల ఈ చిత్రం గురించి పూరీతో విష్ణు సంప్రదింపులు జరిపాడని సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఒకవేళ పూరి కనుక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే.. ఆయన దర్శకత్వం వహించే తొలి రీమేక్ ఇదే అవుతుంది.

Puri Jagannadh to direct 'Arima Nambi' remake?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !