View

పవన్ కల్యాణ్ ని వదిలేసిన ఆప్తమిత్రుడు

Tuesday,January13th,2015, 07:44 AM

"ఈ పార్టీ (జనసేన) రూపకల్పనకు కారణం నా ఆప్తమిత్రుడు రాజా రవితేజ'' అంటూ జనసేన ఆవిర్భావ పార్టీలో పవన్ కల్యాణ్ ప్రకటించినప్పుడు, అందరి కళ్లూ ఆ రాజా రవితేజ ఎక్కడున్నాడో చూడాలని వెతికాయి. అతని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అందరిలో మొదలైంది. ఎంతో క్లోజ్ కాబట్టే, అతని గురించి పవన్ బహిరంగంగా చెప్పి ఉంటాడని అర్థం చేసుకోవచ్చు. అంత క్లోజ్ అయిన రాజా రవితేజ ఇప్పుడు పవన్ కల్యాణ్ తో లేడట. ఆ విషయంలో వస్తే...

why Raja Raviteja left Pawan Kalyan's camp

రాజా రవితేజ తానంతట తానుగా పవన్ నుంచి దూరంగా వెళ్లిపోయాడని పరిశీలకులు అంటున్నారు. పైగా.. వెళ్లేటప్పుడు.. 'బయట ఒక విధంగా... లోపల ఒక విధంగా ఉండేవాళ్లతో కొనసాగడం కష్టం' అని చెప్పి మరీ వెళ్లాడట. మరి... ఈ మాటలు పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి అన్నాడో లేక జనసేన పార్టీ కీలక కార్యకలాపాలను చూస్తున్న వ్యక్తులను ఉద్ధేశించి అన్నాడో తెలియడంలేదు. ఒకవేళ పవన్ ని అని ఉంటే.. ఇతగాడు బయటికి కనిపించేంత మంచి వ్యక్తి కాదా? అనే ప్రశ్న తలెత్తడం ఖాయం. జనసేన పార్టీ కార్యకలాపాలు కూడా ఏమీ లేవు కాబట్టి, ఇక తను ఉండి ఏం ప్రయోజనం అనుకుని రవితేజ వెళ్లిపోయి ఉంటాడని కొంతమంది భావిస్తున్నారు. మరి.. నిజంగానే పవన్ నుంచి రాజా రవితేజ వెళ్లిపోయాడా? లేక ఉన్నాడా అనేది కాలమే చెప్పాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !