View

'రోబో 2' కి రజనీ గెస్ట్ అవుతారా?

Saturday,September20th,2014, 11:22 AM

రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో' చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. à°ˆ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే à°ˆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం  'ఐ'  à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. à°ˆ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో, తదుపరి చిత్రంగా 'రోబో 2'ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడట శంకర్. సీక్వెల్ లో రజనీని నటింపజేయటానికి ట్రై చేసిన శంకర్ à°•à°¿ తన హెల్త్ ను దృష్టిలో పెట్టుకుని 'రోబో' సీక్వెల్ లో నటించలేనని రజనీ చెప్పేసారట. దాంతో  à°ˆ సీక్వెల్ లో సూర్యను హీరోగా నటింపజేయాలని భావిస్తున్నాడట శంకర్. అయితే à°ˆ సీక్వెల్ లో రజనీకాంత్ తో గెస్ట్ రోల్ చేయించాలని,  à°‡à°‚దుకు రజనీని ఎలాగైనా ఒప్పించాలని భావిస్తున్నాడట శంకర్. మరి à°ˆ సీక్వెల్ లో గెస్ట్ రోల్ చేయడానికి రజనీ అంగీకరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే 'రోబో 2' చిత్రానికి దాదాపు 240 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అవుతుందట. ముందు ఈ సీక్వెల్ ని కల్పాత్తి అగోరం నిర్మించాలనుకున్నారట. కానీ, బడ్జెట్ విన్న తర్వాత ఆయన వెనక్కి తగ్గారని వినికిడి. దాంతో ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సీక్వెల్ ని నిర్మించడానికి ముందుకొచ్చిందని సమాచారం.

Surya in 'Robo' Sequel



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !