View

రఘువర్ బిటెక్ ని రామ్ కోసం పరిశీలిస్తున్నారట

Sunday,October12th,2014, 08:20 AM

ఇటీవల కాలంలో తమిళ పరిశ్రమలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రం 'వేలై ఇల్లా పట్టదారి' ('వీఐపి'). ధనుష్, అమలాపాల్ జంటగా వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తన వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ నిర్మించారు. తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం భారీ ఎత్తున లాభాలు తెచ్చిపెట్టడం వల్ల ఇతర భాషల నిర్మాతలు ఈ చిత్రం రీమేక్ హక్కులు దక్కించుకోవడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖ నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం పోటీ పడ్డారు. ఫైనల్ గా ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ దక్కించుకున్నారు.

à°ˆ తమిళ రీమేక్ లో రామ్ హీరోగా నటించనున్నాడు. డిగ్రీ పట్టా పుచ్చుకున్న à°“ నిరుద్యోగ యువకుడి à°•à°¥ ఇది. మనింట్లో, మన పక్కింట్లో ఇలాంటి కుర్రాళ్లను చూస్తుంటాం. కాగా à°ˆ చిత్రానికి 'రఘువర్ బిటెక్' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. à°ˆ టైటిల్ రామ్ ఇమేజ్ à°•à°¿, కథకు యాఫ్ట్ à°—à°¾ ఉంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం à°ˆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. à°ˆ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, రామ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు తదితర విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది. 

Sravanthi Ravikishore acquired 'VIP' Remake rights



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !