View

రవితేజని తగ్గించడానికి నిర్మాత ప్రయత్నాలు!

Thursday,December25th,2014, 09:26 AM

'బలుపు' హిట్  à°¤à°°à±à°µà°¾à°¤ తదుపరి సినిమాలో 'పవర్' చూపించలేకపోయిన రవితేజ ప్రస్తుతం 'పటాస్'లా పేలడానికి సమాయత్తమవుతున్నాడు. వచ్చే యేడాది బిగినింగ్ లో 'బెంగాల్ టైగర్ ' టైటిల్ తో 'రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాగా à°ˆ సినిమాకి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. 9కోట్లు పారితోషికం ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడట రవితేజ. 

Raviteja Producer in Dilemma

à°ˆ పారితోషికం నిర్మాత కె.కె.రాధామోహన్ à°•à°¿ మింగుడుపడటంలేదని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో à°ˆ సినిమాని కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించాలని డిసైడ్ అయ్యారట. కానీ రవితేజకు ఇంత  à°ªà°¾à°°à°¿à°¤à±‹à°·à°¿à°•à°‚ ఇచ్చి, భారీ బడ్జెట్ తో à°ˆ చిత్రం నిర్మించడమంటే  à°°à°µà°¿à°¤à±‡à°œà°•à±à°¨à±à°¨ మార్కెట్ à°•à°¿ à°ˆ సినిమా వర్కవుట్ అవుతుందా అనే ఆలోచనలో పడిపోయారట రాధామోహన్. దాంతో పారితోషికం తగ్గించుకోమని, 7కోట్లు ఇస్తామని అంటున్నారట. కానీ 9కోట్లు కావాల్సిందేనని రవితేజ పట్టుబట్టినట్టు సమాచారమ్. ఇంకా పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయట. మరి ఫైనల్ à°—à°¾ రవితేజ 7కోట్లు పారితోషికం తీసుకుని à°ˆ సినిమా చేస్తాడా? లేక నిర్మాత కాంప్రమైజ్ అయ్యి రవితేజకు 9కోట్లు ఇచ్చి à°ˆ సినిమా చేస్తారో వేచి చూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !