View

'కంచె' విడుదల వాయిదాకి కారణం ఎవరో తెలుసా?

Wednesday,September23rd,2015, 01:27 AM

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' చిత్రం విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 2న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదలై పోతుందనుకున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేసారనే వార్తలు బయటికి వచ్చినప్పటికీ, అసలు కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. అదేంటంటే...


అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'రుద్రమదేవి' అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే చాలాసార్లు విడుదల విషయంలో వెనక్కి తగ్గి ఇప్పుడు అక్టోబర్ 9కి ఫిక్సయ్యింది. కాగా అక్టోబర్ 2న 'కంచె' విడుదలైతే, అక్టోబర్ 9న విడుదలవుతున్న 'రుద్రమదేవి' కోసం చాలా థియేటర్స్ ఖాళీ చేయాల్సి వస్తుందట. 'రుద్రమదేవి' ని గుంటూరు, నెల్లూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో రిలయన్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. తెలుగులో హేమాహేమీలైన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ ఈస్ట్ గోదావరి, దిల్ రాజు నైజాం, సాయి కొర్రపాటి కృష్ణా, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. బడా పంంపిణీదారులు రంగంలో ఉన్నారు కాబట్టి, పకడ్బందీ ప్లానింగ్ తో ఎక్కువ థియేటర్స్ లో 'రుద్రమదేవి'ని విడుదల చేస్తున్నారు. కాబట్టి 'కంచె'ను అక్టోబర్ 2న విడుదల చేస్తే, 'రుద్రమదేవి' కోసం థియేటర్స్ ని ఖాళీ చేయాల్సి వస్తుందని, అది సినిమాని కిల్ చేస్తుందని 'కంచె' దర్శక, నిర్మాతలు భావించారట. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేసారని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !