View

శ్రీను వైట్ల ఫ్రీగా చేస్తానన్నా.. నిర్మాతలు నో!

Tuesday,October14th,2014, 06:57 AM

'దూకుడు' తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'ఆగడు' ఆశించిన ఫలితాన్నివ్వని విషయం తెలిసిందే. à°ˆ కారణంగా చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట తీవ్రంగా నష్టపోయారని సమాచారం. à°ˆ ఫ్లాప్ శ్రీను వైట్లను తెగ బాధపెడుతోందట. మహేష్ à°—à°¤ చిత్రం '1' ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, 'చెత్త' అనిపించుకోలేదు. అయితే, 'ఆగడు' మాత్రం దాదాపు అలానే అనిపించుకుంది. డైరెక్టర్ ఏం చెబితే మహేష్ అది చేశాడని, తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడని, à°ˆ చిత్రం పరాజయానికి పూర్తిగా శ్రీను వైట్లే కారణం అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో శ్రీను వైట్ల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట. à°ˆ మాటలు ఇలానే కొనసాగితే తను చాలా బ్యాడ్ అయిపోతానని భావించాడో లేక నిర్మాతల మీద జాలో తెలియదు కానీ.. పారితోషికం తీసుకోకుండా సినిమా చేసి పెడతానని అనిల్, రామ్, గోపి దగ్గర అన్నాడట. శ్రీను వైట్ల ఇంత మంచి ఆఫర్ ఇచ్చినా à°ˆ నిర్మాతలు వాడుకోవడానికి రెడీగా లేరని టాక్. ఎందుకంటే, à°ˆ ముగ్గురి మధ్య ఏవో మనస్పర్థలు వచ్చాయని టాలీవుడ్ టాక్. పైగా శ్రీను వైట్ల ఫ్రీగా చేసినా.. ఇప్పుడు భారీ చిత్రం చేయడానికి వీరు సుముఖంగా లేరని సమాచారం. 'ఆగడు' పుణ్యమా అని అనిల్, రామ్, గోపిల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఇకనుంచి అనిల్ విడిగా... రామ్, గోపి కలిసి సినిమాలు నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. 

Srinu Vytla ready to do free for 14 reels



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !