View

శ్రీవాస్ ను చరణ్ దగ్గరకు చేర్చిన కోన, గోపీ!

Sunday,October19th,2014, 05:32 AM

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ కి కథ కుదరలేదు. అయితే కోన వెంకట్, గోపీ మోహన్ చెప్పిన ఓ కథ రామ్ చరణ్ కి బాగా నచ్చిందట. ఆ కథతో సినిమా చేయాలని రామ్ చరణ్ కి ఉందట. కాబట్టి ఈ కథతో శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తాడని అందరూ భావించారు. ఇలా కనుక జరిగితే విడిపోయిన శ్రీను వైట్ల, కోన వెంకట్ ఒకే ప్రాజెక్ట్ కి వర్క్ చేయాల్సి వస్తుందని, విడిపోయిన ఈ ఇద్దరినీ రామ్ చరణ్ కలిపినట్టు అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. తాజా వార్తల ప్రకారం....

డైరెక్టర్ శ్రీవాస్ à°•à°¿ రామ్ చరణ్ అపాయింట్ మెంట్ ఇప్పించి అతనిని మీట్ అయ్యేలా చేసారట కోన వెంకట్, గోపీ మోహన్. తాము తయారు చేసిన కథను శ్రీవాస్ తెరకెక్కిస్తే బాగుంటుందనుకున్నారట. అందుకే, à°ˆ మీటింగ్ ఏర్పాటు చేశారని భోగట్టా. 'పాండవులు పాండవులు తుమ్మెద', 'లౌక్యం' చిత్రాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న శ్రీవాస్ తో  à°®à±€à°Ÿà°¿à°‚గ్ అయిన తర్వాత, అతని దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా మొగ్గు చూపినట్టు సమాచారమ్. కోన, వెంకట్, గోపీ మోహన్, శ్రీవాస్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ à°•à°¿ కోన వెంకట్ ఇచ్చిన à°•à°¥ నచ్చింది కాబట్టి... వంద శాతం à°ˆ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. సో... శ్రీను వైట్లను పక్కకు తప్పించి తమకు క్లోజ్ అయిన శ్రీవాస్ ని కోన వెంకట్, గోపీ మోహన్ లైన్లోకి లాక్కొచ్చి ఉంటారని ఊహించవచ్చు. 

Ram charan in Srivas direction



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !